Accenture Jobs 2023 రాత పరీక్ష లేకుండానే IT కంపనీలో ఉద్యోగం

📌రాత పరీక్ష లేకుండానే IT కంపనీలో ఉద్యోగం.

📌 Rs.25,000/- జీతం జాబ్ లో చేరగానే వస్తుంది. 

📌 వయసు 18 సం.ల నుండి 30 సం.ల వరకు, చాలా సువర్ణ అవకాశం.

📌 దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉంది.

 

Accenture Jobs Details 2023

ప్రముఖ IT దిగ్గజ కంపనీలో అయినటు వంటి ACCENTURE నుంచి నాన్ ఐటీ సంబంధించిన పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హతగా కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. ఇందులో భాగంగా అసోసియేట్ కంటెంట్ మేనేజ్మెంట్ సంబందించిన పోస్టులు చేయనున్నారు. కేవలం ఏదైనా డిగ్రీ పాస్ అయి 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.

ఆసక్తి కలిగి ఉన్న అభ్యర్థులు కింద ఉన్న వివరాలు చదివి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

యాక్సెంచర్ అనేది డిజిటల్, క్లౌడ్ మరియు సెక్యూరిటీలో ప్రముఖ సామర్థ్యాలను కలిగి ఉన్న గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ. 40 కంటే ఎక్కువ పరిశ్రమలలో సరిపోలని అనుభవం మరియు ప్రత్యేక నైపుణ్యాలను కలుపుతూ, మేము వ్యూహం మరియు కన్సల్టింగ్, సాంకేతికత మరియు కార్యకలాపాల సేవలు మరియు యాక్సెంచర్ సాంగ్‌ను అందిస్తాము. ఇవన్నీ ప్రపంచంలోని అతిపెద్ద నెట్‌వర్క్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ మరియు ఇంటెలిజెంట్ ఆపరేషన్ సెంటర్‌ల ద్వారా అందించబడతాయి. మా కంపనీలో 6,99,000 మంది వ్యక్తులు ప్రతిరోజూ సాంకేతికత మరియు మానవ చాతుర్యం యొక్క వాగ్దానాన్ని అందజేస్తున్నారు. కంపనీ 120 కంటే ఎక్కువ దేశాలలో క్లయింట్‌లకు సేవలందిస్తున్నారు. మా క్లయింట్లు, వ్యక్తులు, వాటాదారులు, భాగస్వాములు మరియు కమ్యూనిటీల కోసం విలువను మరియు భాగస్వామ్య విజయాన్ని సృష్టించేందుకు మేము మార్పు శక్తిని స్వీకరిస్తాము.www.accenture.comలో మమ్మల్ని సందర్శించండి.

Accenture Jobs Education Qualifications

ఏదైనా డిగ్రీ పాస్ అయి 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లీషు చదవడం, రాయడం తెలిసి ఉండాలి.

Accenture Jobs Salaries 

అసోసియేట్ కంటెంట్ మేనేజ్మెంట్: Rs.25,000/-

Accenture Jobs Age 

వయసు 18 సం.ల నుండి 30 సం.ల వరకు ఉండాలి.

Accenture Jobs Important Dates 

దరఖాస్తు ప్రారంభ తేదీ: జనవరి 17, 2023

దరఖాస్తు చివరి తేదీ: March 31, 2023

Application Fee

దరఖాస్తు ఫీజు: ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు అవసరం లేదు.

 

పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి: Registration

10th అర్హతతో ఆంధ్ర ప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదల: Click