Accenture Recruitment 2023 | ప్రముఖ కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలు భర్తీ ఇంటి నుండి వర్క్ | నెలకు 30,000/- జీతం మీకు | ఒకే ఒక ఇంటర్వ్యూ

Accenture Recruitment 2023: Hello ఫ్రెండ్స్ మీకు ఈ అదిరిపోయే నోటిఫికేషన్ తీసుకు రావడం జరిగుంది. ప్రముఖ Accenture కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలు భర్తీ చేసారు. ఎటువంటి ఆన్లైన్ టెస్ట్ లేదు ఫీజు లేదు వెంటనే అప్లై చేయండి.  ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ మొత్తం వివరాలు ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా మీరు తెలుసుకొని అప్లై చేయండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. 

మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ జాబ్స్ అప్లై చేసినట్లు అయితే మీకు మంచి జీతం ఉన్నటువంటి జాబ్స్ ని పొందవచ్చు. కావున మీరు ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే కింద ఉన్న చదివి వెంటనే అప్లై చేయండి.

 ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది 

ఫ్రెండ్స్ మన దేశంలో ప్రముఖ కంపెనీ అయినటువంటి Accenture నుండి నోటిఫికేషన్ విడుదల చేసారు. 

విడుదల చేసిన ఉద్యోగ వివరాలు

ఫ్రెండ్స్ మనము Assistant Sales Manager రకాల పోస్టులకు అప్లై చేయచ్చు.   

AP Government Jobs 2023 | సొంత జిల్లాలోనే ఉద్యోగం | ఒకే ఒక ఇంటర్వ్యూ | నెలకు 50,000/- జీతం

విద్య అర్హతలు 

ఫ్రెండ్స్ మీరు Accenture కంపెనీ  జాబ్స్ అప్లై చేయాలి అనుకుంటే మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉంటె చాలు అప్లై చేయచ్చు.  మీకు ఎటువంటి అనుభవం ఉన్న లేకున్నా మీరు ఈ జాబ్స్ అప్లై చేయచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం అయితే ఇప్పుడే వెంటనే అప్లికేషన్ ఫిల్ చేయండి. 

ఎంత వయస్సు ఉండాలి

మీరు Accenture కంపెనీ ఉన్న ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం 20 సం.. పూర్తి అయినా వాళ్ళు అప్లై చేయచ్చు. 

 Accenture Recruitment 2023

జీతం వివరాలు

ఫ్రెండ్స్ మనము Accenture వర్క్ చేసిందనుకు కాను మనకు నెలకు 30,000/- వేల రూపాయల నుండి 50,000/- వేల రూపాయల వరకు మీకు జీతం ఇస్తారు. అలాగే ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు. 

HPCL Recruitment 2023 | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారా అయితే పక్క అప్లై చేయండి | లైఫ్ సెటిల్ అయినట్టే మీకు | వెంటనే అప్లై చేయండి 

 అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు

మీరు Accenture జాబ్స్ అప్లై చేయాలి అనుకుంటే మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెలించనవసరం లేదు. 

సెలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది
  • కింద ఇచ్చిన నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేయండి. 
  • నోటిఫికేషన్ వివరాలు చదివిన తరువాత మీరు అప్లై ఆన్లైన్ ఉంటుంది క్లిక్ అప్లై చేయండి. 
  • మీరు లాగిన్ అవ్వవలసి ఉంటుంది. 
  • తరువాత మీరు అప్లై చేయండి.  
  • సెలెక్ట్ అయినవాళ్లు ఇంటర్వ్యూ ఉంటుంది. 
  • All Best Friends. 

ముఖ్య మనైనా తేదీలు

 మీరు ఈ  Accenture ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకుంటే మనకు జూన్ వరకు మీరు అప్లై చేయడానికి అవకాశం ఉంది. 

Central Government Jobs 2023 | జాయిన్ అవ్వగానే నెలకు 50,000/- జీతం | లైఫ్ సెటిల్ అయినట్టే మీకు | వెంటనే అప్లై చేయండి 

 ఎలా అప్లై చేయాలి మనము 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇచ్చి చివరగా సబ్మిట్ చేయాలి. 

Important Links 

Apply Online  Apply Online 
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here