AP Job Mela 2022 Apply 85 Job Vacancies

AP Jobs Mela 2022: ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు మంచి శుభవార్త చేపింది నెలకి రూ.50 జీతం.

ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలోని మంచు శుభవార్త చెపింది. ఈ నెల 15 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ( APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చేపింధి. ఈ నెల మరొక జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకస్తించడం జరిగింది. ఆసక్తి ఉన్న మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు అందరూ కూడా ముందుకు నమోదు చేసుకోవాలని కోరారు. అప్లయ్ చేసిన వాళ్ళు అందరూ కూడా శ్రీకాకుళం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు అని చెప్పారు. ఈ జాబ్ నెలలో ప్రముఖ కియో ఇండియా సంస్థలు పాటుగా, BSCPL సంస్థల్లో పోస్టులను భర్తీ చేస్తున్నారు.

 

పోస్టులు విద్య అర్హతలు వివరాలు: 

 

BSCLP Infrastructure Ltd: ఈ కంపెనీలో 55 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సూపర్ వైజర్, అకౌంటెంట్ & ఇన్వెంటర్, ఇంటర్నల్ ఆడిటర్ విభాగంలో పోస్టులు ఉన్నాయి. ఇంటర్ మరియు ఐటీఐ, బీఏ, బికాం, ఎంకామ్, ఎంబీఏ, చదిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కేవలం పురుషలికి మాత్రమే అప్లయ్ చేసుకోవాలని ప్రకటనలో వెల్లడించింది. దరకస్తు సమయానికి అభ్యర్థికి 19 నుంచి 30 సంవత్సారాలు ఉండాలి. ఎంపిక ఆధారం చేసుకొని రూ.11 వేల నుంచి రూ.50 వేల వరకు జీతం ఉంటుంది. ఎంపిక అయిన అభ్యర్థులు మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో పని చేయాల్సి ఉంటుంది.

Image

KIA Motors: ఈ సంస్థలో 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. Neem Trainee విభాగంలో పోస్టులు ఉన్నాయి. డిప్లొమా, బీ.టెచ్ చేసిన వారు అప్లయ్ చేయచ్చు. అభ్యర్థులు 2019 నుంచి 2022 మధ్యలో పాస్ అయి ఉండాలి. అయితే కేవలం పురుషులు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. నేటికీ వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి. ఎంపిక అయినవారికి నెలకు రూ.14 వేల జీతం పాటు రూ.2 వేల బోనస్ కూడా ఉంటుంది. ఎంపిక అయిన అభ్యర్థులు అందరూ పెనుకొండ పని చేయాల్సి ఉంటుంది.

 

ఇతర వివరాలు:

  • అభ్యర్థులు ముందుగా కింద ఉన్న లింక్ ద్యార రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది.
  • రిజిస్టర్ అయిన తరువాత అభ్యర్థులు అందరూ కూడా ఈ నెల 15 వ తేదీన నేహురు యువ కేంద్రం, బలగా రోడ్, ఆర్టీసీ బస్టాండ్, శ్రీకాకుళం చిరునామాలో ఇంటర్వ్యూలకు హాజరు కావాలి.
  • అభ్యర్థులు ఇతర వివరాల కోసం 9703698427, 9704960160 ఈ నంబర్లు సంప్రదించండి ప్రకటనలో పేర్కొన్నారు.