📌10th అర్హతతో ఆంధ్ర ప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగలకు నోటిఫికేషన్ విడుదల.
📌 Rs.25,000/- జీతం జాబ్ లో చేరగానే వస్తుంది. సొంత గ్రామంలో ఉద్యోగం ఇస్తారు.
📌 వయసు 18 సం.ల నుండి 45 సం.ల వరకు, చాలా సువర్ణ అవకాశం.
📌 దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉంది.
AP Outsourcing Jobs Notification Details 2023
ఆంధ్ర ప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్ ప్రదిపదికన సమగ్ర శిక్ష అభియాన్ నుంచి నాన్ టీచింగ్ సంబంధించి పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఆఫీస్ సబ్ అర్డినంటే పోస్టులు భర్తీ చేయనున్నారు. కేవలం 10వ తరగతి పాస్ అయిన వారు ఈ నోటిఫికేషన్ అర్హులు అవుతారు. ఆసక్తి కలిగి ఉన్న అభ్యర్థులు కింద ఉన్న వివరాలు చదివి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
AP Outsourcing Jobs Notification Details 2023
జూనియర్ అసిస్టెంట్ పోస్టులు: 13 ఖాళీలు.
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు: 10 ఖాళీలు.
ఆఫీస్ సబ్ అర్డినటే పోస్టులు: 14 ఖాళీలు.
AP Outsourcing Jobs Education Qualification 2023
జూనియర్ అసిస్టెంట్:
- సెంట్రల్ యాక్ట్, స్టేట్ యాక్ట్ లేదా ప్రొవిజనల్ యాక్ట్ లేదా యూనివర్శిటీ గ్రాంట్స్ ద్వారా గుర్తించబడిన సంస్థ ద్వారా స్థాపించబడిన లేదా స్థాపించబడిన భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.
- టైపింగ్ స్కిల్స్‌తో పాటు MS Office/PGDCA/ DCA/ఇంజనీరింగ్ సర్టిఫికేట్/కంప్యూటర్‌తో ఏదైనా గ్రాడ్యుయేషన్‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్:
- సెంట్రల్ యాక్ట్, స్టేట్ యాక్ట్ లేదా ప్రొవిజనల్ యాక్ట్ లేదా యూనివర్శిటీ గ్రాంట్స్ ద్వారా గుర్తించబడిన సంస్థ ద్వారా స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.
- టైపింగ్ స్కిల్స్‌తో పాటు MS Office/PGDCA/ DCA/ఇంజనీరింగ్ సర్టిఫికేట్/కంప్యూటర్‌తో ఏదైనా గ్రాడ్యుయేషన్‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
ఆఫీస్ సబ్ అర్డినటే:
10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లీషు చదవడం, రాయడం తెలిసి ఉండాలి.
AP Outsourcing Jobs Salary Details
జూనియర్ అసిస్టెంట్: Rs.23,500/-
డేటా ఎంట్రీ ఆపరేటర్: Rs.23,500/-
ఆఫీస్ సబ్ అర్డినటే: Rs.15,000/-
AP Outsourcing Jobs Age Relaxation
18-45 ఏళ్ల వయసు ఉండాలి.
AP Outsourcing Jobs Selection Process
ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్, మెరిట్, ఇంటర్వ్యూ అందంగా ఎంపిక చేస్తారు.
Application Fee
దరఖాస్తు ఫీజు: దరఖాస్తు చేసే వాళ్ళు తప్పనిసరిగా రూ.500/- నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రారంభ తేదీ: జనవరి 17, 2023
దరఖాస్తు చివరి తేదీ: జనవరి 31, 2023
పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి: Click
Apply Online: Registration