AP Welfare Department Recruitment 2023: 10th పాస్ అయితే చాలు గవర్నమెంట్ ఉద్యోగం మీ సొంతం. ఆంధ్ర ప్రదేశ్ సంక్షేమ శాఖ నుండి బంపర్ జాబ్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఆంధ్ర ప్రదేశ్ సంక్షేమ శాఖ నుండి భారీగా రిక్రూట్మెంట్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ మొత్తం వివరాలు ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా మీరు తెలుసుకొని అప్లై చేయండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ జాబ్స్ అప్లై చేసినట్లు అయితే మీకు మంచి జీతం ఉన్నటువంటి జాబ్స్ ని పొందవచ్చు. కావున మీరు ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే కింద ఉన్న చదివి వెంటనే అప్లై చేయండి.
🔵>> ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:
ఈ భారి రిక్రూట్మెంట్ ఆంధ్ర ప్రదేశ్ సంక్షేమ శాఖ నుండి విడుదల చేసింది. ఇందులో వివిధ రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు.
🔵>> విడుదల చేసిన ఉద్యోగ వివరాలు:
మనకు ఈ సంస్థ నుండి మనకు Psychologist, Multi Rehabilitation
Worker under NPCDCS, Epidemiologist under NPCDCS, Audiologist cum Speech
Therapist under RBSK, Audio metrician under NPCDCS, Supporting staff, Security Guard, Hospital Attendant NPHCE, Sanitary Attendant అనే ఉద్యోగాలను విడుదల చేసింది.
🔥Cognizant Recruitment 2023 | Apply Freshers Candidates
🔥Tech Mahindra Mega Walk Interview Recruitment 2023 | 12th Pass Freshers
🔥TTD Jobs Recruitment 2023 Apply 8th Class Pass
🔥Tech Mahindra Mega Walk interview Recruitment 2023 Apply For 12th Pass
🔥Flipkart Permanent Work From Home Jobs 2023 Apply 12th Pass
🔥Mega Walk interview Jobs Recruitment 2023 Apply Freshers
🔥Amazon New Recruitment 2023 Apply For 12th Pass Jobs
🔵>> ముఖ్య మనైనా తేదీలు:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే May 18th తేదీవరకు మీరు అప్లై చేయవచ్చు.
🔵>> విద్య అర్హతలు:
మీరు ఈ ఉద్యోగాలు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం 10th పాస్ వాళ్ళు అప్లై చెయ్యచ్చు. మీకు ఎటువంటి అనుభవం ఉన్న లేకున్నా మీరు ఈ జాబ్స్ అప్లై చేయచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం అయితే ఇప్పుడే వెంటనే అప్లికేషన్ ఫిల్ చేయండి.
🔵>> ఎంత వయస్సు ఉండాలి:
మన దేశంలో ఏ సంస్థల నుండి జాబ్ నోటిఫికేషన్ విడుదల అయినా మీకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అపుడే మనకు అప్లై చేయడానికి అర్హులు అవుతాము.
🔵>> అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వాళ్ళు అందరూ కూడా అప్లికేషన్ ఫీజు చెలించవలసి ఉంటుంది.
The Applicants must pay fee by way of Demand Draft at any Nationalized bank in the name
of “The District Medical and Heath Officer, Chittoor”, as noted below, and enclose the DD along
with the application:- OC/ ST/SC/ BC candidates Rs.300/- (Rupees Three Hundred Only)
🔵>> సెలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన తరువాత మిమ్మల్ని షాట్ లిస్ట్ చేస్తారు వారికీ కింద ఉన్న ప్రాసెస్ ఉంటుంది.
- అప్లికేషన్ ఫారం ఫిల్ చేయండి.
- మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.
- మీ డాకుమెంట్స్ వెరిఫై చేసిన తరువాత జాబ్ ఇస్తారు అందరికి.
🔵>> ఎలా అప్లై చేయాలి మనము:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇచ్చి చివరగా సబ్మిట్ చేయాలి.
Important Links
Apply Online | Click Here |
Join Telegram | Click Here |
Plz Subscribe YouTube Channel | Click Here |
Work From Home Jobs | Click Here |
Join What’s App Group | Click Here |