Central Government Jobs 2023: చిన్న వయసులోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావాలా అయితే వెంటనే అప్లై చేయండి అందరూ కూడా. కేవలం 10 పాస్ అయితే చాలు జాబ్ పక్క వస్తుంది అందరికి. Central Cold field Limited నుండి 608 పోస్టులకు భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ మొత్తం వివరాలు ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా మీరు తెలుసుకొని అప్లై చేయండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ జాబ్స్ అప్లై చేసినట్లు అయితే మీకు మంచి జీతం ఉన్నటువంటి జాబ్స్ ని పొందవచ్చు. కావున మీరు ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే కింద ఉన్న చదివి వెంటనే అప్లై చేయండి.
ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది
మన కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి Central Cold field Limited నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
విడుదల చేసిన ఉద్యోగ వివరాలు
ఫ్రెండ్స్ మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ 38 రకాల ఉద్యోగాలకు వర్క్ చేయవలసి ఉంటుంది.
Accenture Recruitment 2023 | జాయిన్ అయినా వెంటనే 4,00,000/- లక్షలు జీతం | వెంటనే అప్లై చేయండి అందరూ
విద్య అర్హతలు
మీరు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉద్యోగం చేయాలి అనుకుంటే మీరు 10వ తరగతి, ఇంటర్, ITI డిగ్రీ పాస్ అయినా వాళ్ళు అప్లై చేయచ్చు. మీకు ఎటువంటి అనుభవం ఉన్న లేకున్నా మీరు ఈ జాబ్స్ అప్లై చేయచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం అయితే ఇప్పుడే వెంటనే అప్లికేషన్ ఫిల్ చేయండి.
ఎంత వయస్సు ఉండాలి
మన కేంద్ర ప్రభుత్వ సంస్థ లో ఉన్న ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకున్న మీకు కనీసం 18 సంవత్సరాలు ఉంటె అపుడే మనకు అప్లై చేయడానికి అర్హులు అవుతాము.
జీతం వివరాలు
ఫ్రెండ్స్ మనము ఈ Central Cold field Limited లో ఉద్యోగం చేస్తున్నదుకు ప్రతి నెల Rs.7,000/- నుంచి Rs.9,000/- జీతం Central Cold field Limited వారు ఇస్తారు. వీటితో పాటు మనకు మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెలించవనవసరం లేదు.
సెలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది
- కింద ఇచ్చిన నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేయండి.
- క్లిక్ చేసిన తరువాత మీరు లాగిన్ అవండి.
- ఎవరు అయితే అప్లై చేస్తున్నారో వాళ్ళో వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి.
- ఫైనల్ గ మీరు సబ్మిట్ అని క్లిక్ చేయండి.
- షార్ట్ లిస్ట్ అయినవారు ఇంటర్వ్యూ ఉంటుంది.
ముఖ్య మనైనా తేదీలు
మీరు ఈ Central Cold field Limited సంస్థలో ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకుంటే మనకు జూన్ 18th వరకు మీరు అప్లై చేయడానికి అవకాశం ఉంది.
Paytm Recruitment 2023 | 10 పాస్ అయితే నెలకు 60,000/- వేలు జీతం| లైఫ్ సెటిల్ అయ్యే నోటిఫికేషన్ భర్తీ
ఎలా అప్లై చేయాలి మనము
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇచ్చి చివరగా సబ్మిట్ చేయాలి.
Important Links
Apply Online | Click Here |
Join Telegram | Click Here |
Plz Subscribe YouTube Channel | Click Here |
Work From Home Jobs | Click Here |
Join What’s App Group | Click Here |
Note: ఫ్రెండ్స్ మీకు పక్క పనిపిస్తున రెడ్ కలర్ Symbol ఉన్న క్లిక్ చేస్తే ప్రాతి రోజు నేను డైలీ అప్లోడ్ చేసే ఉద్యోగ సమాచారం పొందచ్చు.