Central Government Jobs 2023: కానీ విని ఎరుగని రీతిలో మొట్ట మొదటి సరిగా సెంట్రల్ గవర్నమెంట్ నుండి భారీగా నోటిఫికేషన్ విడుదల చేసారు. కేంద్ర ప్రభుత్వ అద్వర్యం లో ఉన్న MSTC సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ మొత్తం వివరాలు ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా మీరు తెలుసుకొని అప్లై చేయండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ జాబ్స్ అప్లై చేసినట్లు అయితే మీకు మంచి జీతం ఉన్నటువంటి జాబ్స్ ని పొందవచ్చు. కావున మీరు ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే కింద ఉన్న చదివి వెంటనే అప్లై చేయండి.
ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది
ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వ అద్వర్యం లో ఉన్న MSTC అనే సంస్థ నుండి నోటిఫికేషన్ విడుదల చేసారు.
విడుదల చేసిన ఉద్యోగ వివరాలు
ఫ్రెండ్స్ మనము కేంద్ర ప్రభుత్వ సంస్థలో వివిధరకాల పోస్టులకు అప్లై చేయచ్చు. వివరాల్లోకి వెళ్తే MT(OPERATIONS): 15 POSTS, MT (P&A) 2-POSTS, MT(LAW)- 1 POST, MT(HINDI)-3 POSTS , MT (F&A)-25 POSTS ఖాళీలను భర్తీ చేయనున్నారు.
విద్య అర్హతలు
మీరు MSTC లో ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం B.E, B.Tech, ఏదైనా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ పాస్ అయినా వాళ్ళు ఉంటె చాలు అప్లై చేయచ్చు. మీకు ఎటువంటి అనుభవం ఉన్న లేకున్నా మీరు ఈ జాబ్స్ అప్లై చేయచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం అయితే ఇప్పుడే వెంటనే అప్లికేషన్ ఫిల్ చేయండి.
ఎంత వయస్సు ఉండాలి
మీరు MSTC సంస్థ లో ఉన్న ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం 18సం.. పూర్తి అయినా వాళ్ళు అప్లై చేయచ్చు.
జీతం వివరాలు
ఫ్రెండ్స్ మనము MSTC లో నెలకు 50,000/- వేల రూపాయల నుండి 1,60,000/- వేల రూపాయల వరకు మనకు జీతం ఇస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు
మీరు అమెజాన్ జాబ్స్ అప్లై చేయాలి అనుకుంటే మీరు 500 అప్లికేషన్ ఫీజు చెలించ వలసి ఉంటుంది.
సెలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది
- కింద ఇచ్చిన నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేయండి.
- రోల్ రెస్పాజిలిబిటిస్ నోటిఫికేషన్ తగిన విధంగా రెసుమె ప్రిపేర్ చేయండి.
- అప్లై ఆన్లైన్ క్లిక్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేయండి.
- అప్లై చేసిన వెంటనే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది.
- ఫైనల్ గ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది.
ముఖ్య మనైనా తేదీలు
మీరు ఈ MSTC లో ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకుంటే మనకు జూన్ 8 వరకు మీరు అప్లై చేయడానికి అవకాశం ఉంది.
ఎలా అప్లై చేయాలి మనము
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇచ్చి చివరగా సబ్మిట్ చేయాలి.
Important Links
Apply Online | Notification |
Join Telegram | Click Here |
Plz Subscribe YouTube Channel | Click Here |
Work From Home Jobs | Click Here |
Join What’s App Group | Click Here |