📌10th అర్హతతో అగ్ని మాపక శాఖలో ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదల.
📌 Rs.69,100/- జీతం జాబ్ లో చేరగానే వస్తుంది.
📌 వయసు 18 సం.ల నుండి 27 సం.ల వరకు, చాలా సువర్ణ అవకాశం.
📌 దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉంది.
📌 ఫిబ్రవరి 22, 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అగ్ని మాపక శాఖలో మరియు డ్రైవర్ పోస్టులు సంబందించిన పోస్టులు భర్తీ చేయనున్నారు. 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ఆహ్వానిస్తుంది. ఇందులో భాగంగా 415 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని స్పష్టం చేసింది. ఆసక్తి కలిగి ఉన్న అభ్యర్థులు కింద ఉన్న వివరాలు చదివి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
Accenture Jobs 2023 రాత పరీక్ష లేకుండానే IT కంపనీలో ఉద్యోగం | Click |
10th అర్హతతో ఆంధ్ర ప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగలకు నోటిఫికేషన్ విడుదల | Click |
16 లక్షల జీతం తో గూగుల్ కంపెనీ లో ఉద్యోగం | Click |
Genpact కంపెనీలో నేలకు 25,000 జీతం ఉద్యోగం ఎటువంటి Online Test No Fee | Click |
CISF Recruitment 2023 Vacancies Details
కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు 183 ఖాళీలతో పాటు కానిస్టేబుల్ డ్రైవర్ కం పంప్ ఆపరేటర్ పోస్టులు 268 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
CISF Jobs Education Qualification
10వ తరగతి విద్యార్హత పాటుగా హెవీ మోటార్ వెహికల్, లైట్ మోటార్ వెహికల్, మోటార్ సైకిళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. డ్రైవింగ్ విభాగం లో మూడు సంవ్సరాలపాటు అనుభవం కలిగి ఉండాలి.
CISF Jobs Important Dates
దరఖాస్తు ప్రారంభ తేదీ: జనవరి 23, 2023.
దరఖాస్తు చివరి తేదీ: బ్రవరి 22, 2023.
CISF Jobs Selection Process
ఫిజికల్ టెస్టుల, ఫిజికల్ ఎఫిషియన్ టెస్టుల, ద్రువపత్రలూ పరిశీలన, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష మరియు మెడికల్ టెస్ట్ అందరగ ఎంపిక చేస్తారు.
CISF Jobs Salaries
కానిస్టేబుల్ డ్రైవర్: Rs.21,700/-
కానిస్టేబుల్ డ్రైవర్ కం పంప్ ఆపరేటర్: Rs.67,100/-
Application Fee
దరఖాస్తు ఫీజు: దరఖాస్తు చేసే వాళ్ళు తప్పనిసరిగా రూ.100/- నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి: PDF
Official Website: Click