Daily Current affairs in Telugu | 28th February 2023

Daily Current affairs in Telugu | 28th February 2023 |

 

జాతీయ సైన్స్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?

February 28 

February 27

February 24

February 20

Ans: February 28 

ఫిక్కీ నూతన సెక్రెటరీ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు?

Rajan Amba

Rajesh Rai

Shailesh Pathak 

Meghana Pandit

Ans: Shailesh Pathak

బ్లుమ్ బెర్గ్ బిలియన్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచలోనే అత్యంత సంపన్నుడిగా ఎవరు నిలిచారు?

Elon Musk 

Gautam Adani

Jeff Bezos

Mukesh Ambani

Ans: Elon Musk 

ప్రధాన మంత్రి కిషన్ సమ్మన్ నిధి యోజన పథకం ఎన్ని సంవత్సారాలు పూర్తి చేసుకుంది?

02

03

04 

05

Ans: 04

శీతల పానీయాల తయారీ సంస్థ పెప్సికో బ్రాండ్ అంబాసిడర్ ఎవరు నియమితులయ్యారు?

 

Vijay Devarakonda 

Ranveer Singh 

Ram Charan 

Shan Rukh Khan 

Ans: Ranveer Singh

ఉత్తమ ఫిపా ఫుట్ బాల్ ప్లేయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు?

Lionel Messi 

Kylian Mbappe

Alexia Puttellas

Cristiano Ronaldo

Ans: Lionel Messi 

ఈశాన్య భారత దేశంలో మొట్ట మొదటి సంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ను ఏ రాష్ట్రం ఆవిష్కరించింది?

Nagaland

Manipur

Assam 

Meghalaya

Ans: Assam

స్పోర్ట్ స్టార్ ఏసెస్ అవార్డ్స్ 2023 లో నేషనల్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది?

Sudirman Cup

Uber Cup

Thomas Cup a

Durand Cup 

Ans: Thomas Cup

భారత దేశ మొట్ట మొదటి మంచు మారథాన్ ఎక్కడ జరిగింది?

జమ్ము కాశ్మీర్ 

హిమాచల్ ప్రదేశ్

సిక్కిం

ఉత్తరాఖండ్ 

Ans: జమ్ము కాశ్మీర్

ఇటీవల కన్నుమూసిన ఆస్కార్ విజేత వాల్టర్ మిరిష్ ప్రముఖ?

Film Producer 

Actor

Singer

Director

Ans: Film Producer