DDA Recruitment 2023 | ఇంటర్ పాస్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం | వెంటనే అప్లై చేయండి | నెలకు 70,000/- వేలు జీతం

DDA Recruitment 2023: ఇది కదా నోటిఫికేషన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ బెదిరిపోయే నోటిఫికేషన్ విడుదల చేసింది. Delhi Development Authority వివిధ రకాల పోస్టుల భర్తీ విడుదల చేసారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ మొత్తం వివరాలు ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా మీరు తెలుసుకొని అప్లై చేయండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. 

మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ జాబ్స్ అప్లై చేసినట్లు అయితే మీకు మంచి జీతం ఉన్నటువంటి జాబ్స్ ని పొందవచ్చు. కావున మీరు ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే కింద ఉన్న చదివి వెంటనే అప్లై చేయండి.

 ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది 

ఫ్రెండ్స్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయినటువంటి Delhi Development Authority నుండి ఈ భారీ రిక్రూట్మెంట్ విడుదల చేసారు. 

విడుదల చేసిన ఉద్యోగ వివరాలు

ఫ్రెండ్స్ మనకు Delhi Development Authority నుండి Assistant Accounts Officer, Assistant Section Officer (ASO), Architec tural Assistant, Legal Assistant, Naib Tehsildar, Junior Engineer (Civil), Surveyor, Patwari, Junior Secretariat Assistant ఉద్యోగాలను విడుదల చేసింది.   

SBI Bank Recruitment 2023 | చిన్న వయస్సులోనే బ్యాంకు ఉద్యోగం మీ సొంతం | వెంటనే అప్లై చేయండి | నెలకు 40,000/- వేలు జీతం

విద్య అర్హతలు 

మీరు ఈ ప్రముఖ బ్యాంకు ఉద్యోగాలకు  అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం ఇంటర్ లేదా డిగ్రీ  వాళ్ళు అప్లై చెయ్యచ్చు. మీకు ఎటువంటి అనుభవం ఉన్న లేకున్నా మీరు ఈ జాబ్స్ అప్లై చేయచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం అయితే ఇప్పుడే వెంటనే అప్లికేషన్ ఫిల్ చేయండి. 

DDA Recruitment 2023

ఎంత వయస్సు ఉండాలి

మన దేశంలో ఏ సంస్థల నుండి జాబ్ నోటిఫికేషన్ విడుదల అయినా మీకు కనీసం 18 సంవత్సరాలు నిండి 50 సంవత్సరాల మధ్యలో ఉండి అపుడే మనకు అప్లై చేయడానికి అర్హులు అవుతాము. 

జీతం వివరాలు

ఫ్రెండ్స్ మనము ఈ సంస్థలో ఉద్యోగం చేస్తున్నదుకు ప్రతి నెల Rs.22,000/- నుంచి Rs.70,000/- జీతం కంపెనీ వారు ఇస్తారు. వీటితో పాటు మనకు మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

 అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వాళ్ళు అందరూ 1000/- రూ అప్లికేషన్ ఫీజు చెలించవలసి ఉంటుంది. 

BECIL Recruitment 2023 | కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి బంపర్ నోటిఫికేషన్ | జాయిన్ అయినా వెంటనే నెలకు 47,000/- వేలు జీతం

సెలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది
  • ఇచ్చినటువంటి క్లిక్ చేసి నోటిఫికేషన్ చదవండి.  
  • అప్లికేషన్ ఫిల్ చేసినవాళ్లు అప్లికేషన్ ఫీజు చెలించవలసి ఉంటుంది.    
  • ఆన్లైన్ టెస్ట్ గాని ఇంటర్వ్యూ గాని ఉంటుంది. 
  • మీ డాకుమెంట్స్ వెరిఫై చేసిన తరువాత జాబ్ ఇస్తారు అందరికి.

ముఖ్య మనైనా తేదీలు

 మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకుంటే మనకు జులై 2 వ వరకు మీరు అప్లై చేయడానికి అవకాశం ఉంది. 

Work From Home Jobs 2023 | ప్రముఖ కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలు భర్తీ | నెలకు 22,000/- వేలు జీతం

 ఎలా అప్లై చేయాలి మనము 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇచ్చి చివరగా సబ్మిట్ చేయాలి. 

Important Links 

Apply Online  Click Here 
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 


Note: ఫ్రెండ్స్ మీకు పక్క పనిపిస్తున రెడ్ కలర్ Symbol ఉన్న క్లిక్ చేస్తే ప్రాతి రోజు నేను డైలీ అప్లోడ్ చేసే ఉద్యోగ సమాచారం పొందచ్చు.