Forest Officer Recruitment 2023 | నిరుద్యోగులకు బంఫర్ నోటిఫికేషన్ అటవీ శాఖ నుండి | వెంటనే అప్లై చేయండి | నెలకు 70,000/- జీతం

Forest Officer Recruitment 2023: హలో ఫ్రెండ్స్ అందరికి శుభవార్త ఎటువంటి ఆన్లైన్ అప్లికేషన్ లేకుండా అటవీ శాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ. ఇంత కన్నా గొప్ప అవకాశం రాదు మీకు. వెంటనే అప్లై చేయండి.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ మొత్తం వివరాలు ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా మీరు తెలుసుకొని అప్లై చేయండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. 

మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ జాబ్స్ అప్లై చేసినట్లు అయితే మీకు మంచి జీతం ఉన్నటువంటి జాబ్స్ ని పొందవచ్చు. కావున మీరు ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే కింద ఉన్న చదివి వెంటనే అప్లై చేయండి.

 ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది 

మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసి Wildlife Institute of India నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. 

విడుదల చేసిన ఉద్యోగ వివరాలు

ఫ్రెండ్స్ మనము Multi Tasking Staff, Assistant Grade – III , Technician, Technical Assistant (Field) , Assistant Director (OL), Senior Technical Officer (2) సంబంధిత ఉద్యోగాలకు వర్క్ చేయవలసి ఉంటుంది.    

Railway Recruitment 2023 | అప్లికేషన్ పెట్టు జాబ్ పట్టు | రైల్వే శాఖ నుండి భారీగా ఉద్యోగాలు| వెంటనే అప్లై చేయండి | నెలకు 34,800/- జీతం

విద్య అర్హతలు 

మీరు Wildlife Institute of India లో ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం ఇంటర్మీడియట్ ఏదైనా డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ పాస్ అయినా వాళ్ళు ఉంటె చాలు అప్లై చేయచ్చు.  మీకు ఎటువంటి అనుభవం ఉన్న లేకున్నా మీరు ఈ జాబ్స్ అప్లై చేయచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం అయితే ఇప్పుడే వెంటనే అప్లికేషన్ ఫిల్ చేయండి. 

ఎంత వయస్సు ఉండాలి

మీరు అటవీ శాఖ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం 18 సం.. పూర్తి అయి ఉంటె మీరు నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. 

Forest Officer Recruitment 2023

జీతం వివరాలు

ఫ్రెండ్స్ మనము అటవీ శాఖ లో నెలకు 20,000/- వేల రూపాయల నుండి 30,000/- వేల రూపాయల వరకు మనకు జీతం ఇస్తారు.

 అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు

Candidates are required to pay a non-refundable application fee of Rs. 700/- (Rs. 500/- Application fee + Rs. 200/- Processing fee) through Demand Draft or Pay order from any nationalized bank drawn in fervor of Director, Wildlife Institute of India, Dehradun. No other mode of payment of application fee is acceptable. Fees once paid will not be refunded in any circumstances. However, the SC/ST/PWD and all female candidates are exempted from payment of application fee of Rs.500/- only against the reserved posts. However, the processing fee, however they are required to pay only processing fee of Rs. 200/- only through Demand Draft or Pay Order from any nationalized bank drawn in fervor of Director, Wildlife Institute of India, Dehradun. 

Post Office Recruitment 2023 | 10th పాస్ అయితే పోస్టల్ లో భారీగా | మెరిట్ ఆధారంగా ఉద్యోగం | వెంటనే అప్లై చేయండి

సెలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది

  • కింద ఇచ్చిన నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేయండి. 
  • నోటిఫికేషన్ వివరాలు అన్ని కూడా చదివి అపుడు అప్లై చేయండి.. 
  • అప్లై ఆన్లైన్ ఉంటుంది. డీటెయిల్స్ ఫిల్ చేయండి.
  • ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు చెలించి అప్లికేషన్ ఫారం ప్రింట్ తీసుకోండి. 

ముఖ్య మనైనా తేదీలు

 మీరు ఈ పోస్టల్ శాఖలో ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకుంటే మనకు జూన్ వరకు మీరు అప్లై చేయడానికి అవకాశం ఉంది. 

KGBV Recruitment 2023 | మెరిట్ ఆధారంగా ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగాలు భర్తీ | వెంటనే అప్లై చేయండి | నెలకు 20,000/- జీతం

 ఎలా అప్లై చేయాలి మనము 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇచ్చి చివరగా సబ్మిట్ చేయాలి. 

Important Links 

Apply Online  Click Here  official Notification  
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 


Note: ఫ్రెండ్స్ మీకు పక్క పనిపిస్తున రెడ్ కలర్ Symbol ఉన్న క్లిక్ చేస్తే ప్రాతి రోజు నేను డైలీ అప్లోడ్ చేసే ఉద్యోగ సమాచారం పొందచ్చు.