HP Work From Home Jobs 2023 | ఇంటర్ పాస్ అయితే చాలు | Per Annum Rs.4,00,000/- జీతం

HP Work From Home Jobs 2023

హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మిత్రులందరికీ ఈ రోజు నిరుద్యోగులకు మీకు ఇంటి నుండి ఉద్యోగ అవకాశం. ప్రముఖ సంస్థ అయినటువంటి HP నుండి నుండి భారీగా రిక్రూట్మెంట్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ మొత్తం వివరాలు ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా మీరు తెలుసుకొని అప్లై చేయండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. 

మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ జాబ్స్ అప్లై చేసినట్లు అయితే మీకు మంచి జీతం ఉన్నటువంటి జాబ్స్ ని పొందవచ్చు. కావున మీరు ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే కింద ఉన్న చదివి వెంటనే అప్లై చేయండి.  

🔵>> ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది: 

ఈ భారి రిక్రూట్మెంట్ ప్రముఖ MNC అయినటువంటి HP సంస్థ నుండి విడుదలకావడం జరిగింది. 

🔵>> విడుదల చేసిన ఉద్యోగ వివరాలు: 

మనకు ఈ సంస్థ నుండి మనకు Technical Solutions Representative అనే ఉద్యోగాలను విడుదల చేసింది.

🔵>> ముఖ్య మనైనా తేదీలు:

 మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే ఏప్రిల్ 10th  నుంచి మే 10th  తేదీవరకు మీరు అప్లై చేయవచ్చు. 

🔵>> విద్య అర్హతలు: 

మీరు ఈ ఉద్యోగాలు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం 12th Pass, Any Graduate పాస్ వాళ్ళు అప్లై చెయ్యచ్చు. మీకు ఎటువంటి అనుభవం ఉన్న లేకున్నా మీరు ఈ జాబ్స్ అప్లై చేయచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం అయితే ఇప్పుడే వెంటనే అప్లికేషన్ ఫిల్ చేయండి. 

HP Work From Home Jobs 2023

🔵>> ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఏ సంస్థల నుండి జాబ్ నోటిఫికేషన్ విడుదల అయినా మీకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అపుడే మనకు అప్లై చేయడానికి అర్హులు అవుతాము. 

🔥Infosys Recruitment 2023 | ఇంటర్వ్యూ వెళ్తే జాబ్ పక్క | పెర్మనెంట్ ఉద్యోగం | నెలకు Rs.25,000/- జీతం

🔥Central Government Recruitment 2023 | 6 నెలకు ట్రేనింగ్ ఇచ్చి | పెర్మనెంట్ ఉద్యోగం | నెలకు Rs.25,000/- జీతం

🔥Amazon Latest Recruitment 2023 | ఉచిత లాప్టాప్ & ట్రేనింగ్ | పెర్మనెంట్ ఉద్యోగం | నెలకు Rs.25,000/- జీతం

🔥Cognizant Recruitment 2023 | Apply Freshers Candidates

🔥Tech Mahindra Mega Walk Interview Recruitment 2023 | 12th Pass Freshers

🔥TTD Jobs Recruitment 2023 Apply 8th Class Pass

🔥Tech Mahindra Mega Walk interview Recruitment 2023 Apply For 12th Pass

🔥Flipkart Permanent Work From Home Jobs 2023 Apply 12th Pass

🔥Mega Walk interview Jobs Recruitment 2023 Apply Freshers

🔥Amazon New Recruitment 2023 Apply For 12th Pass Jobs

 

🔵>> మీరు చేయవలసిన వర్క్: 

కస్టమర్ సమస్యలకు ప్రతిస్పందించడానికి మరింత స్వతంత్రంగా మరియు ప్రామాణిక ప్రోటోకాల్ నుండి పని చేయడం. 

వివరించిన ప్రక్రియకు అనుబంధంగా మితమైన తీర్పును ఉపయోగించవచ్చు.

ఇన్‌కమింగ్ కస్టమర్ కాంటాక్ట్‌లు మరియు ప్రోయాక్టివ్ నోటిఫికేషన్ సిస్టమ్‌ల నుండి మితమైన సాంకేతిక సమస్యలను (హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన) విజయవంతంగా పరిష్కరించండి.

కస్టమర్ అర్హత (ఉదాహరణకు ఎంటర్‌ప్రైజ్ ద్వారా వారంటీ) ఆధారంగా ప్రస్తుత మరియు నిలిపివేయబడిన ఉత్పత్తులు, భాగాలు మరియు ఎంపికలపై ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లు మరియు మరమ్మతులు వంటి విషయాలపై సేవ, ఉత్పత్తి, సాంకేతిక మరియు కస్టమర్-సంబంధాల ప్రశ్నలకు ప్రతిస్పందించండి.

సమస్య సంభవనీయతను నివారించడానికి లేదా తగ్గించడానికి ముందస్తుగా కస్టమర్‌లకు సహాయం చేయండి.

ప్రక్రియ లేదా నాణ్యత మెరుగుదలల కోసం ప్రాజెక్ట్‌లలో పాల్గొంటుంది. పనిని సూపర్‌వైజర్ లేదా టీమ్ లీడ్ క్రమానుగతంగా సమీక్షిస్తారు.

🔵>> జీతం వివరాలు: 

ఫ్రెండ్స్ మనము ఈ సంస్థలో ఉద్యోగం చేస్తున్నదుకు ప్రతి నెల Rs25,000/- జీతం కంపెనీ వారు ఇస్తారు. వీటితో పాటు మనకు మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

🔵>> సెలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది: 

ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన తరువాత మిమ్మల్ని షాట్ లిస్ట్ చేస్తారు వారికీ కింద ఉన్న ప్రాసెస్ ఉంటుంది. 

  • అప్లికేషన్ ఫారం ఫిల్ చేయండి. Online Test Link మెయిల్ వస్తుంది.  
  • ఇంటర్వ్యూ ఉంటుంది. 
  • మీ డాకుమెంట్స్ వెరిఫై చేసిన తరువాత జాబ్ ఇస్తారు అందరికి. 

  🔵>> ఎలా అప్లై చేయాలి మనము: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇచ్చి చివరగా సబ్మిట్ చేయాలి. 

Important Links 

Apply Online Click Here 
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 

 

Note: ఫ్రెండ్స్ మీకు పక్క పనిపిస్తున రెడ్ కలర్ Symbol ఉన్న క్లిక్ చేస్తే ప్రాతి రోజు నేను డైలీ అప్లోడ్ చేసే ఉద్యోగ సమాచారం పొందచ్చు.