IB Recruitment 2023: ఫ్రెండ్స్ ఇది నోటిఫికేషన్ అంటే ప్రముఖ IB సంస్థ నుండి భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. నెలకు 50,000/- పైగా జీతం ఇస్తారు. ప్రతి ఒక్కరు అప్లై చేయండి మీరు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ మొత్తం వివరాలు ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా మీరు తెలుసుకొని అప్లై చేయండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ జాబ్స్ అప్లై చేసినట్లు అయితే మీకు మంచి జీతం ఉన్నటువంటి జాబ్స్ ని పొందవచ్చు. కావున మీరు ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే కింద ఉన్న చదివి వెంటనే అప్లై చేయండి.
ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి IB నుండి భారీగా నోటిఫికేషన్ విడుదల చేసారు.
విడుదల చేసిన ఉద్యోగ వివరాలు
ఫ్రెండ్స్ మనము INTELLIGENCE BUREAU సంస్థ లో JUNIOR INTELLIGENCE OFFICER GRADE – II జాబ్ రోల్ మనము వర్క్ చేయవలసిన ఉంటుంది.
విద్య అర్హతలు
ఫ్రెండ్స్ మీరు INTELLIGENCE BUREAU సంస్థకి అప్లై చేయాలి అనుకుంటే మీరు
- Diploma in Engineering in the fields of: Electronics or Electronics & Tele-communication or Electronics & Communication or Electrical & Electronics or Information Technology or Computer Science or Computer Engineering or Computer Applications from a Government recognized University/Institute.
- Bachelor’s Degree in Science with Electronics or Computer Science or Physics or Mathematics from a Government recognized University/Institute.
- Bachelor’s Degree in Computer Applications from a Government recognized University/Institute మీకు వెంటనే జాబ్ అవసరం అయితే ఇప్పుడే వెంటనే అప్లికేషన్ ఫిల్ చేయండి.
ఎంత వయస్సు ఉండాలి
మీరు INTELLIGENCE BUREAU లో ఉన్న ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం Between 18-27 years Upper age limit is relaxable by 5 years for SC/ST and by 3 years for OBC candidates.
Upper age limit is relaxable for departmental candidates’ up to 40 years of age who have rendered 3 years of regular & continuous service. This relaxation is applicable only to Central Govt. Civilian employees holding civil posts & not applicable to personnel working in PSUs, Autonomous/Statutory bodies, etc.
The age limit is relaxable up to age of 35 years for UR candidates and up to 40 years for SC/ST in case of widows, divorced women and women judicially separated from their husbands and not remarried.
The age limit is relaxable for ex-servicemen as well as for the children & dependents of victims of riots of 2002 in Gujarat & Sikh riots of 1984 as per the Government instructions in this regard issued by the Central Government from time to time.
The age limit is relaxable up to maximum 5 years to the meritorious sportspersons specified in Para 1 (a) of DOP &AR O.M. No. 14015/1/76- Etc.(D) dtd 4.8.1980. The candidate claiming age relaxation in this category must have the desired certificate in the form & from the authority prescribed in OM under reference (as per the Annexure at the end of the detailed advertisement) పూర్తి అయినా వాళ్ళు అప్లై చేయచ్చు.
జీతం వివరాలు
ఫ్రెండ్స్ మనము INTELLIGENCE BUREAU వర్క్ చేసిందనుకు కాను మనకు నెలకు Level 4 (Rs.25,500-81,100) in the pay matrix (Plus admissible Central Government allowances)
(i) Special Security Allowance @ 20% basic pay in addition to other Government allowances. (ii) Cash compensation in lieu of duty performed on holidays subject to a ceiling of 30 days.
అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు
Examination Fee: Rs. 50/- (Rupees Fifty only) & Recruitment Processing Charges: Rs. 450/- to be paid as under ఫీజు చెలించ వలసి ఉంటుంది.
సెలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది
- కింద ఇచ్చిన నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేయండి.
- నోటిఫికేషన్ వివరాలు చదివిన తరువాత మీరు అప్లై ఆన్లైన్ ఉంటుంది క్లిక్ అప్లై చేయండి.
- మీరు వాటికీ అప్లై చేయవలసి ఉంటుంది.
- అప్లై చేసిన తరువాత మీరు ప్రింట్ అవుట్ తీసుకోండి.
- ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది.
ముఖ్య మనైనా తేదీలు
మీరు ఈ INTELLIGENCE BUREAU ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకుంటే మనకు జూన్ 27h వరకు మీరు అప్లై చేయడానికి అవకాశం ఉంది.
DRDO Recruitment 2023 | కేంద్ర ప్రభుత్వం నుండి భారీగా ఉద్యోగాలు భర్తీ | వెంటనే అప్లై చేయండి అందరూ
ఎలా అప్లై చేయాలి మనము
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇచ్చి చివరగా సబ్మిట్ చేయాలి.
Important Links
Apply Online | Apply Online |
Join Telegram | Click Here |
Plz Subscribe YouTube Channel | Click Here |
Work From Home Jobs | Click Here |
Join What’s App Group | Click Here |