IDBI Bank Recruitment 2023 | బంఫర్ నోటిఫికేషన్ విడుదల | సొంత జిల్లాలోనే ఉద్యోగం | నెలకు 30,000/- జీతం

IDBI Bank Recruitment 2023: నిరుద్యోగులకు చక్కటి శుభవార్త. మన దేశంలో ప్రముఖ బ్యాంకు అయినటువంటి IDBI బ్యాంకు నుండి భారీగా రిక్రూట్మెంట్ విడుదల చేసారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ మొత్తం వివరాలు ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా మీరు తెలుసుకొని అప్లై చేయండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. 

మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ జాబ్స్ అప్లై చేసినట్లు అయితే మీకు మంచి జీతం ఉన్నటువంటి జాబ్స్ ని పొందవచ్చు. కావున మీరు ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే కింద ఉన్న చదివి వెంటనే అప్లై చేయండి.

 ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది 

ఫ్రెండ్స్ ఈ బంఫర్ నోటిఫికేషన్ మన దేశంలో ప్రముఖ బ్యాంకు అయినటువంటి IDBI బ్యాంకు నుండి భారీగా రిక్రూట్మెంట్ విడుదల చేసారు.  

Tata Recruitment 2023 | ప్రముఖ సంస్థ నుండి భారీగా ఉద్యోగాలు | అప్లికేషన్ ఫీజు లేదు Rs.25,000/- జీతం

విడుదల చేసిన ఉద్యోగ వివరాలు

ఇక్కడా మనకు Specialist Officer, Executive Posts ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. వాటికీ సంబందించిన పూర్తి వివరకు కింద ఇచ్చాము చుడండి. 

విద్య అర్హతలు 

మీరు ఈ బంపర్ ఉద్యోగాలకు  అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం గుర్తుపై పొందిన యూనివర్సిటీ లో ఏదైనా డిగ్రీ  వాళ్ళు అప్లై చెయ్యచ్చు. మీకు ఎటువంటి అనుభవం ఉన్న లేకున్నా మీరు ఈ జాబ్స్ అప్లై చేయచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం అయితే ఇప్పుడే వెంటనే అప్లికేషన్ ఫిల్ చేయండి. 

Accenture Recruitment 2023 | జాయిన్ అవ్వగానే 60,000/- జీతం | వెంటనే అప్లై చేయండి జాబ్ పక్క వస్తుంది

ఎంత వయస్సు ఉండాలి

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీస వయస్సు 28 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఉంటె మీరు ఈ అప్లై చేసుకోవచ్చు. 

IDBI Bank Recruitment 2023

జీతం వివరాలు

ఫ్రెండ్స్ మనము ఈ సంస్థలో ఉద్యోగం చేస్తున్నదుకు ప్రతి నెల Rs.30,000/- నుంచి Rs.65,000/- జీతం కంపెనీ వారు ఇస్తారు. వీటితో పాటు మనకు మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

 అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వాళ్ళు 500రూ నుంచి 1000రూ వరకు మీరు అప్లికేషన్ ఫీజు చెలించవలసి ఉంటుంది. 

APSRTC Recruitment 2023 | బంఫర్ నోటిఫికేషన్ విడుదల 8వ తరగతి పాస్ అయితే చాలు | నెలకు 30,000/- జీతం

సెలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది

  • ఇచ్చినటువంటి క్లిక్ చేసి నోటిఫికేషన్ చదవండి.  
  • కింద ఇచ్చిన అప్లికేషన్ ఫారం ఫీల్ చేయండి.    
  • ఆన్లైన్ టెస్ట్ గాని ఇంటర్వ్యూ గాని ఉంటుంది. 
  • మీ డాకుమెంట్స్ వెరిఫై చేసిన తరువాత జాబ్ ఇస్తారు అందరికి. 
ముఖ్య మనైనా తేదీలు

 మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు కింద ఉన్న వివరాలు చుడండి. 

Specialist Cadre Officers: June 1st నుండి June 15th వరకు. 

Executives: May 24, 2023 to June 07, 2023

Tentative Date of Online Test* July 02, 2023 (Sunday)

 ఎలా అప్లై చేయాలి మనము 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇచ్చి చివరగా సబ్మిట్ చేయాలి. 

 

Important Links 

Official Notification   Click Here
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here 


Note: ఫ్రెండ్స్ మీకు పక్క పనిపిస్తున రెడ్ కలర్ Symbol ఉన్న క్లిక్ చేస్తే ప్రాతి రోజు నేను డైలీ అప్లోడ్ చేసే ఉద్యోగ సమాచారం పొందచ్చు.