Infosys Mega Walk Interview Recruitment
Hello ఫ్రెండ్స్ నమస్తే మిత్రులందరికీ ఈ రోజు ప్రముఖ కంపెనీ అయినటువంటి Infosys కంపెనీ నుండి భారీగా మెగా వాల్క్ ఇంటర్వ్యూ రిక్రూట్మెంట్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ మొత్తం వివరాలు ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా మీరు తెలుసుకొని అప్లై చేయండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ జాబ్స్ అప్లై చేసినట్లు అయితే మీకు మంచి జీతం ఉన్నటువంటి జాబ్స్ ని పొందవచ్చు. కావున మీరు ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే కింద ఉన్న చదివి వెంటనే అప్లై చేయండి.
🔵>> ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:
ఈ భారి రిక్రూట్మెంట్ మన దేశంలో ప్రముఖ సంస్థ అయినటువంటి Infosys సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.
🔵>> విడుదల చేసిన ఉద్యోగ వివరాలు:
మనకు ఈ సంస్థ నుండి మనకు ప్రాసెస్ అసోసియేట్ జిస్ స్కిల్స్ అనే ఉద్యోగాలను విడుదల చేసింది.
🔵>> ముఖ్య మనైనా తేదీలు:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే ఏప్రిల్ 10th నుంచి ఏప్రిల్ 23th తేదీవరకు మీరు అప్లై చేయవచ్చు.
🔵>> విద్య అర్హతలు:
మీరు ఈ ఉద్యోగాలు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మీకు ఎటువంటి అనుభవం ఉన్న లేకున్నా మీరు ఈ జాబ్స్ అప్లై చేయచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం అయితే ఇప్పుడే వెంటనే అప్లికేషన్ ఫిల్ చేయండి.
🔵>> ఎంత వయస్సు ఉండాలి:
మన దేశంలో ఏ సంస్థల నుండి జాబ్ నోటిఫికేషన్ విడుదల అయినా మీకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అపుడే మనకు అప్లై చేయడానికి అర్హులు అవుతాము.
🔥Cognizant Recruitment 2023 | Apply Freshers Candidates
🔥Tech Mahindra Mega Walk Interview Recruitment 2023 | 12th Pass Freshers
🔥TTD Jobs Recruitment 2023 Apply 8th Class Pass
🔥Tech Mahindra Mega Walk interview Recruitment 2023 Apply For 12th Pass
🔥Flipkart Permanent Work From Home Jobs 2023 Apply 12th Pass
🔥Mega Walk interview Jobs Recruitment 2023 Apply Freshers
🔥Amazon New Recruitment 2023 Apply For 12th Pass Jobs
🔵>> జీతం వివరాలు:
ఫ్రెండ్స్ మనము ఈ సంస్థలో ఉద్యోగం చేస్తున్నదుకు ప్రతి నెల Rs25,000/- జీతం కంపెనీ వారు ఇస్తారు. వీటితో పాటు మనకు మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔵>> సెలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన తరువాత మిమ్మల్ని షాట్ లిస్ట్ చేస్తారు వారికీ కింద ఉన్న ప్రాసెస్ ఉంటుంది.
- ఇంటర్వ్యూ వెళ్ళగానే అప్లికేషన్ ఫారం ఫిల్ చేయండి.
- ఇంటర్వ్యూ ఉంటుంది.
- మీ డాకుమెంట్స్ వెరిఫై చేసిన తరువాత జాబ్ ఇస్తారు అందరికి.
🔵>> ఎలా అప్లై చేయాలి మనము:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇచ్చి చివరగా సబ్మిట్ చేయాలి.
🔵>> ఇంటర్వ్యూ లొకేషన్:
Important Links
Apply Online | Click Here |
Join Telegram | Click Here |
Plz Subscribe YouTube Channel | Click Here |
Work From Home Jobs | Click Here |
Join What’s App Group | Click Here |
Note: ఫ్రెండ్స్ మీకు పక్క పనిపిస్తున రెడ్ కలర్ Symbol ఉన్న క్లిక్ చేస్తే ప్రాతి రోజు నేను డైలీ అప్లోడ్ చేసే ఉద్యోగ సమాచారం పొందచ్చు.