ITBP Recruitment 2023 | 10th పాస్ అయితే కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం | నెలకు 81,000/- జీతం

ITBP Recruitment 2023: ఫ్రెండ్స్ మీరు నిజంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం కావాలా అయితే మీకు పక్క జాబ్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ITBP సంస్థ భారీగా నోటిఫికేషన్ విడుదల చేసారు. వెంటన్ జాబ్ అంటే అప్లై చేయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ మొత్తం వివరాలు ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా మీరు తెలుసుకొని అప్లై చేయండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ జాబ్స్ అప్లై చేసినట్లు అయితే మీకు మంచి జీతం ఉన్నటువంటి జాబ్స్ ని పొందవచ్చు. కావున మీరు ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే కింద ఉన్న చదివి వెంటనే అప్లై చేయండి.

  ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ 

ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ITBP లేటెస్ట్ ఒక నోటిఫికేషన్ విడుదల చేసారు. 

ఉద్యోగాలు 

ఫ్రెండ్స్ మీరు ఈ బంఫర్ నోటిఫికేషన్ లో Head Constable (Midwife) అనే జాబ్ రోల్ లో పని చేయవలసి ఉంటుంది. 

Bigbasket Recruitment 2023 | ఇంత కన్నా భారీ నోటిఫికేషన్ మళ్ళి మనకు రాదు | 2500 పోస్టులు భర్తీ | తెలుగు బాషా కావాలి

విద్య అర్హతలు 

ఫ్రెండ్స్ మీరు ITBP సంస్థకి అప్లై చేయాలి అనుకుంటే మీరు కచ్చితంగా 

  1. Passed 10 examination from a recognized Board or equivalent.
  2. Passed Auxiliary Nursing Midwifery Course from a recognized institution.
  3. Registered in Nursing Council of Central Government or State Government పూర్తి చేసినవాళ్లు అప్లై చేయచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం అయితే ఇప్పుడే వెంటనే అప్లికేషన్ ఫిల్ చేయండి. 

ఎంత వయస్సు ఉండాలి

ఫ్రెండ్స్ మీరు మనదేశం ఏ ప్రముఖ సంస్థకు అప్లై చేయాలి అనుకున్న మీరు కనీసం 18 to 25 years (The upper age limit is relaxable for SC, ST, OBC and Ex-Servicemen and Government Servant in accordance with the instructions & orders issued by the Central Government from time to time. Cut off date for determining the age will be 8 th July, 2023 (08/07/2023) i.e. the last date for receipt of online applications. Candidates should not have been born earlier than 09/06/1998 and later than 08/07/2005.  సం.. పూర్తి అయి ఉంటేనే మీరు ఏ జాబ్ కి అయినా మీరు అప్లై చేయచ్చు. 

ITBP Recruitment 2023

జీతం వివరాలు

ఫ్రెండ్స్ మనము ITBP సంస్థ లో జాయిన్ అయినా తరువాత మంచి జాబ్ తో పాటు నెలకు Rs.25,500/- 81,100/- వరకు జీతం ఇస్తారు. 

Ample Recruitment 2023 | ఇంటర్వ్యూ వెల్తే జాబ్ పక్క వస్తుంది | నెలకు 30,000/- జీతం | వెంటనే అప్లై చేయండి  

 అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు

ఫ్రెండ్స్ మీరు అప్లై చేసే జాబ్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెలించనవసరం లేదు. 

సెలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది
  • ఫ్రెండ్స్ మీరు ముందుగా మేము ఇచ్చిన నోటిఫికేషన్ క్లిక్ చేసి చదవండి. 
  • మీరు అర్హులు అయితే వెంటన్ అప్లై చేయండి. 
  • అప్లికేషన్ ఫిల్ చేయండి. 
  • ఆన్లైన్ టెస్ట్ పాస్ అయినా తరువాత ఫిసికల్ టెస్ట్ ఉంటుంది. 
  • సెలెక్ట్ అయితే జాబ్ పక్క మీకు.  

ముఖ్య మనైనా తేదీలు

 మీరు ఈ ITBP ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకుంటే మనకు 08.07.2023 వరకు మీరు అప్లై చేయడానికి అవకాశం ఉంది. 

Intel Recruitment 2023 | ప్రముఖ సంస్థ నుండి అదిరిపోయే నోటిఫికేషన్ విడుదల | వెంటన్ అప్లై చేయండి

 ఎలా అప్లై చేయాలి మనము 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇచ్చి చివరగా సబ్మిట్ చేయాలి. 

Important Links 

Apply Online  Apply Online
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here