Latest Work From Home Jobs 2023 | ఇంటి నుండి డబ్బు సంపాదించండి | నెలకు 30,000/- నుండి 50,000/- వరకు 2 రోజులలో జాబ్ పక్క

Latest Work From Home Jobs 2023: హలో ఫ్రెండ్స్ మీకు ఈ రోజు అదిరిపోయే నోటిఫికేషన్ తీసుకువచ్చాను. మీరు ఇంటి నుండి వర్క్ చేసి నెలకు 30,000/- నుండి 50,000/- వరకు డబ్బు సంపాదించండి. ప్రముఖ సంస్థ అయినటువంటి Bewakoof కంపెనీ నుండి నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ మొత్తం వివరాలు ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా మీరు తెలుసుకొని అప్లై చేయండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ జాబ్స్ అప్లై చేసినట్లు అయితే మీకు మంచి జీతం ఉన్నటువంటి జాబ్స్ ని పొందవచ్చు. కావున మీరు ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే కింద ఉన్న చదివి వెంటనే అప్లై చేయండి.

 ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది 

ఫ్రెండ్స్ మన దేశంలో ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థ అయినటువంటి Bewakoof కంపెనీ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. 

విడుదల చేసిన ఉద్యోగ వివరాలు

ఫ్రెండ్స్ మనము ఇంటి దగ్గర నుండి వర్క్ చేస్తూ Social Media Marketing చేస్తూ ఉండాలి మీరు అందరూ కూడా.

విద్య అర్హతలు 

ఫ్రెండ్స్ మీరు Bewakoof కంపెనీ కి అప్లై చేయాలి అనుకుంటే మీరు కచ్చితంగా ఇంటర్మీడియట్ డిగ్రీ ఏదైనా పూర్తి చేసినవాళ్లు అప్లై చేయచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం అయితే ఇప్పుడే వెంటనే అప్లికేషన్ ఫిల్ చేయండి. 

EFLU Non Teaching Jobs 2023 | రాత పరీక్షా లేకుండా సెంట్రల్ Govt ఉద్యోగం | నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీ కి భారీగా నోటిఫికేషన్ విడుదల

ఎంత వయస్సు ఉండాలి

ఫ్రెండ్స్ మీరు మనదేశం ఏ ప్రముఖ సంస్థకు అప్లై చేయాలి అనుకున్న మీరు కనీసం 18 సం.. పూర్తి అయి ఉంటేనే మీరు ఏ జాబ్ కి అయినా మీరు అప్లై చేయచ్చు. 

Latest Work From Home

మీరు చేయవలసిన వర్క్

1. Create marketing and social media campaigns and strategies, content ideation, and implementation schedules.
2. Ensure brand consistency in marketing and social media messages by working with various company department members, including advertising, product development, and brand management.
3. Collect customer data and analyses interactions and visits, plus use this information to create comprehensive reports and improve future marketing strategies and campaigns.
4. Grow and expand the company’s social media presence into new social media platforms, plus increase presence on existing. platforms, including Facebook, LinkedIn, Twitter, and Instagram.
5. Research and monitor the activity of company competitors.
6. Stay on top of the trends and always give proactive suggestions to hop on that.
7. Assist our team members in photoshoots, videography, and video editing.

జీతం వివరాలు

ఫ్రెండ్స్ మనము ఈ కంపెనీ లో Social Media Marketing వర్క్ చేసినందుకు గాను మనకు ప్రతి నెల 30,000/- జీతం మనకు ఇస్తారు.

 అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు

ఫ్రెండ్స్ మీరు అప్లై చేసే జాబ్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అడిగా కూడా పే చేయదు మీరు దయచేసి.   

Work From Home Jobs 2023 | ఇంట్లో కూర్చొని నెలకు 50,000/- సంపాదించండి | వెంటనే అప్లై చేయండి

సెలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది
  • కింద ఇచ్చిన నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేయండి. 
  • నోటిఫికేషన్ వివరాలు చదివిన తరువాత మీరు అప్లై ఆన్లైన్ ఉంటుంది క్లిక్ అప్లై చేయండి. 
  • అప్లికేషన్ ఫారం ఆన్లైన్ లైన్ లో ఫిల్ చేయండి. 
  • ఫిల్ చేసిన తరువాత కంపెనీ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది టెస్ట్ రాయండి. 
  • సెలెక్ట్ అయినవాళ్లు జాబ్ ఇస్తారు. 

ముఖ్య మనైనా తేదీలు

 మీరు ఈ Bewakoof ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకుంటే మనకు జూన్ వరకు మీరు అప్లై చేయడానికి అవకాశం ఉంది. 

Airport Recruitment 2023 | ఇంటర్మీడియట్ పాస్ అయితే Airport లో ఉద్యోగం | నెలకు 25,000/- జీతం

 ఎలా అప్లై చేయాలి మనము 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇచ్చి చివరగా సబ్మిట్ చేయాలి. 

Important Links 

Apply Online  Apply Online
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here