Mega Job Mela 2023 నిరుద్యోగులకు సువర్ణ అవకాశం మెగా జాబ్ మేళ ఎక్కడ అంటే ?

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు మంచి శుభవార్త ఈ నెల 5 వ తేదీన మెగా జాబ్ మేళా ఖాజా మాన్షన్ ఫంక్షన్ హాల్ మసబ్ టాంక్ హైదరాబాద్ నందు నిర్వహిస్తున్నారు.

 

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త Deccan Blasters in Associate With Quebec Overseas & ASW INFRA వారి అధ్వర్యంలో ఈ నెల 05-01-2023 నాడు ఉదయం 09:00 గంటలకు ఖాజా మాన్షన్ ఫంక్షన్ హాల్ మసబ్ టాంక్ హైదరాబాద్ నందు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. కావున ఆ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

 

విద్య అర్హతలు:

 

10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, డిప్లొమా మొదలగు అన్ని రకాల విద్యార్హతలు కలిగిన నిరుద్యోగులు ఈ మెగా ఉద్యోగ మేళాకు హాజరు కావచ్చు అని తెలిపారు. ఈ జాబ్ మేళాలో 50 రకాల ప్రముఖ కంపెనీలు తమ కంపెనీలకు ఉద్యోగులను ఎంపిక చేసుకోవడానికి ప్రభుత్వతో అవగాహన ఏర్పరుచుకొని ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాయి అని తెలిపారు. ఎంపిక అయినా అభ్యర్థులకు ఉద్యోగ స్థాయిని బట్టి జీతం ₹15,000/- వేల రూపాయల నుంచి ₹40,000/- వేల రూపాయలు వరకు ఉంటుంది అని తెలిపారు.

ఉద్యోగ ప్రదేశం:- ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ.

 

ఈ ఉద్యోగ మెళకు హాజరయ్యే నిరుద్యోగులు అందరూ కూడా రెస్యుమే, జిరాక్స్, విద్యార్హతలు పత్రాలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలో పాటు ఫార్మల్ డ్రస్ రావాల్సి ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలియజేశారు.

 

ఉద్యోగం మేళా జరుగు ప్రదేశం:- ఖాజా మాన్షన్ ఫంక్షన్ హాల్ మసబ్ టాంక్ హైదరాబాద్

సంప్రదింకావలసిన ఫోన్ నెంబర్లు:-

8374315052

రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు కొరకు కింద ఉన్న లింక్ క్లిక్ చెయ్యండి.

Mega Job Mela

 

Any Graduate Pass Jobs: Click

Work From Home Jobs: Click