Permanent Work From Home Jobs 2023: హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ కూడా అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మీ కోసం ఇంటి నుండి వర్క్ చేసి నెలకు 20 వేల సంపాదించండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ మొత్తం వివరాలు ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా మీరు తెలుసుకొని అప్లై చేయండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ జాబ్స్ అప్లై చేసినట్లు అయితే మీకు మంచి జీతం ఉన్నటువంటి జాబ్స్ ని పొందవచ్చు. కావున మీరు ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే కింద ఉన్న చదివి వెంటనే అప్లై చేయండి.
ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది
మన దేశంలో ప్రముఖ కంపెనీ అయినటువంటి CACTUS కంపెనీ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
విడుదల చేసిన ఉద్యోగ వివరాలు
ఫ్రెండ్స్ మనకు CACTUS సంస్థ Associate Customer Service Manager ఉద్యోగాలకు వర్క్ చేయవలసి ఉంటుంది.
విద్య అర్హతలు
మీరు ఈ ప్రముఖ కంపెనీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఈదిన డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మీకు ఎటువంటి అనుభవం ఉన్న లేకున్నా మీరు ఈ జాబ్స్ అప్లై చేయచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం అయితే ఇప్పుడే వెంటనే అప్లికేషన్ ఫిల్ చేయండి.
ఎంత వయస్సు ఉండాలి
మీరు ఈ కంపెనీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం 18 సం.. పూర్తి అయి ఉంటె మీరు నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు.
జీతం వివరాలు
ఫ్రెండ్స్ మనము ఈ CACTUS కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నదుకు ప్రతి నెల Rs.20,000/- నుంచి Rs.35,000/- జీతం CACTUS వారు ఇస్తారు. వీటితో పాటు మనకు మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Accenture Recruitment 2023 | జాయిన్ అయినా వెంటనే 4,00,000/- లక్షలు జీతం | వెంటనే అప్లై చేయండి అందరూ
అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెలించవనవసరం లేదు.
సెలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది
- కింద ఇచ్చిన నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేయండి.
- నోటిఫికేషన్ వివరాలు అన్ని కూడా చదివి అపుడు అప్లై చేయండి..
- ఫైనల్ గ మీరు సబ్మిట్ అని క్లిక్ చేయండి.
- షార్ట్ లిస్ట్ అయినవారు ఇంటర్వ్యూ ఉంటుంది.
ముఖ్య మనైనా తేదీలు
మీరు ఈ CACTUS సంస్థలో ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకుంటే మనకు జూన్ వరకు మీరు అప్లై చేయడానికి అవకాశం ఉంది.
ఎలా అప్లై చేయాలి మనము
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇచ్చి చివరగా సబ్మిట్ చేయాలి.
Important Links
Apply Online | Click Here |
Join Telegram | Click Here |
Plz Subscribe YouTube Channel | Click Here |
Work From Home Jobs | Click Here |
Join What’s App Group | Click Here |
Note: ఫ్రెండ్స్ మీకు పక్క పనిపిస్తున రెడ్ కలర్ Symbol ఉన్న క్లిక్ చేస్తే ప్రాతి రోజు నేను డైలీ అప్లోడ్ చేసే ఉద్యోగ సమాచారం పొందచ్చు.