RITES Recruitment 2023: ఫ్రెండ్స్ మీకు రైల్వే శాఖలో జాబ్ చేయాలి అనుకుంటున్నారా అయితే జాబ్ పక్క వస్తుంది మీకు. మన దేశంలో ప్రముఖ అతిపెద్ద రైల్వే శాఖ నుండి నోటిఫికేషన్ విడుదల చేసారు. ఎటువంటి టెస్ట్ అప్లికేషన్ ఫీజు లేదు వెంటన్ జాబ్ అంటే అప్లై చేయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ మొత్తం వివరాలు ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా మీరు తెలుసుకొని అప్లై చేయండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ జాబ్స్ అప్లై చేసినట్లు అయితే మీకు మంచి జీతం ఉన్నటువంటి జాబ్స్ ని పొందవచ్చు. కావున మీరు ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే కింద ఉన్న చదివి వెంటనే అప్లై చేయండి.
ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ
ఫ్రెండ్స్ ఈ భారీ నోటిఫికేషన్ మన దేశంలో రైల్వే శాఖలో సంస్థ అయినటువంటి RITES సంస్థ నుండి నోటిఫికేషన్ విడులా చేసారు.
ఉద్యోగాలు
ఫ్రెండ్స్ మీరు ఈ బంఫర్ నోటిఫికేషన్ లో Graduate Engineer Trainee (Civil Engineering) అనే జాబ్ రోల్ లో పని చేయవలసి ఉంటుంది.
విద్య అర్హతలు
ఫ్రెండ్స్ మీరు RITES సంస్థకి అప్లై చేయాలి అనుకుంటే మీరు కచ్చితంగా Full time Bachelor’s Degree in Civil Engineering or equivalent synonymous, similar qualification పూర్తి చేసినవాళ్లు అప్లై చేయచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం అయితే ఇప్పుడే వెంటనే అప్లికేషన్ ఫిల్ చేయండి.
ఎంత వయస్సు ఉండాలి
ఫ్రెండ్స్ మీరు మనదేశం ఏ ప్రముఖ సంస్థకు అప్లై చేయాలి అనుకున్న మీరు కనీసం 18 సం.. పూర్తి అయి ఉంటేనే మీరు ఏ జాబ్ కి అయినా మీరు అప్లై చేయచ్చు.
జీతం వివరాలు
ఫ్రెండ్స్ మనము ఈ కంపెనీ లో జాయిన్ అయినా తరువాత మంచి జాబ్ తో పాటు నెలకు 60,,000/- నుండి1 00,000/- వరకు జీతం ఇస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు
ఫ్రెండ్స్ మీరు అప్లై చేసే జాబ్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెలించవలసి ఉంటుంది.
General/OBC Candidates Rs. 600/- plus applicable taxes.
EWS/ SC/ST/ PWD Candidates Rs. 300/- plus applicable taxes.
సెలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది
- ఫ్రెండ్స్ మీరు ముందుగా మేము ఇచ్చిన నోటిఫికేషన్ క్లిక్ చేసి చదవండి.
- మీరు అర్హులు అయితే వెంటన్ అప్లై చేయండి.
- అప్లికేషన్ ఫీజు చెలించండి.
- షార్ట్ లిస్ట్ అయినా వాళ్ళని ఇంటర్వ్యూ కి పిలుస్తారు.
- సెలెక్ట్ అయితే పోస్టింగ్ AP & TS.
- All The Best Friends.
ముఖ్య మనైనా తేదీలు
మీరు ఈ RITES ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకుంటే మనకు 30.06.2023 వరకు మీరు అప్లై చేయడానికి అవకాశం ఉంది.
Intel Recruitment 2023 | ప్రముఖ సంస్థ నుండి అదిరిపోయే నోటిఫికేషన్ విడుదల | వెంటన్ అప్లై చేయండి
ఎలా అప్లై చేయాలి మనము
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇచ్చి చివరగా సబ్మిట్ చేయాలి.
Important Links
Apply Online | Apply Online |
Join Telegram | Click Here |
Plz Subscribe YouTube Channel | Click Here |
Work From Home Jobs | Click Here |
Join What’s App Group | Click Here |