Sahitya Academy Jobs 2023: నిరుద్యోగులకు అందరికి చక్కటి శుభవార్త. మీరు నిజంగా 10th పాస్ అయ్యారా అయితే వెంటనే అప్లై చేయండి. Sahitya Academy నుంచి బంపర్ రిక్రూట్మెంట్ విడుదల చేసారు. వీటికి అప్లై చేయువాలి అనుకుంటే ఎటువంటి అనుభవం, రాత పరీక్షా, ఫీజు లేదు జాబ్ పక్క వస్తుంది మీకు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ మొత్తం వివరాలు ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా మీరు తెలుసుకొని అప్లై చేయండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ జాబ్స్ అప్లై చేసినట్లు అయితే మీకు మంచి జీతం ఉన్నటువంటి జాబ్స్ ని పొందవచ్చు. కావున మీరు ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే కింద ఉన్న చదివి వెంటనే అప్లై చేయండి.
🔵>> ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:
ఈ భారి రిక్రూట్మెంట్ Sahitya Academy నుండి మనకు విడుదల చేసింది.
🔵>> విడుదల చేసిన ఉద్యోగ వివరాలు:
మనకు ఈ సంస్థ నుండి మనకు క్లర్క్ మరియు ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాలను విడుదల చేసింది.
🔵>> ముఖ్య మనైనా తేదీలు:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే జూన్ 10వ తేదీ వరకు మీరు అప్లై చేయవచ్చు.
🔵>> విద్య అర్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం 10th, ఇంటర్, ఏదైనా డిగ్రీ, మాస్టర్ డిగ్రీ పాస్ వాళ్ళు అప్లై చెయ్యచ్చు. మీకు ఎటువంటి అనుభవం ఉన్న లేకున్నా మీరు ఈ జాబ్స్ అప్లై చేయచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం అయితే ఇప్పుడే వెంటనే అప్లికేషన్ ఫిల్ చేయండి.
🔵>> ఎంత వయస్సు ఉండాలి:
మన దేశంలో ఏ సంస్థల నుండి జాబ్ నోటిఫికేషన్ విడుదల అయినా మీకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అపుడే మనకు అప్లై చేయడానికి అర్హులు అవుతాము.
🔥Metro Recruitment 2023 | 10th పాస్ అయితే మెట్రోలో పెర్మనెంట్ ఉద్యోగం | Rs.35,000/- జీతం
🔥Income Tax Jobs 2023 | 10th పాస్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగం | Rs.56,900/- జీతం నెలకు
🔥Cognizant Recruitment 2023 | Apply Freshers Candidates
🔥Tech Mahindra Mega Walk Interview Recruitment 2023 | 12th Pass Freshers
🔥TTD Jobs Recruitment 2023 Apply 8th Class Pass
🔥Tech Mahindra Mega Walk interview Recruitment 2023 Apply For 12th Pass
🔵>> జీతం వివరాలు:
ఫ్రెండ్స్ మనము ఈ సంస్థలో ఉద్యోగం చేస్తున్నదుకు ప్రతి నెల Rs.30,000/- నుంచి Rs.1,00,,000/- జీతం కంపెనీ వారు ఇస్తారు. వీటితో పాటు మనకు మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔵>> అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వాళ్ళు అందరూ కూడా అప్లికేషన్ ఫీజు ఒక్క రూపాయి చెలించనవసరం లేదు ఎవరు కూడా.
🔵>> సెలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన తరువాత మిమ్మల్ని షాట్ లిస్ట్ చేస్తారు వారికీ కింద ఉన్న ప్రాసెస్ ఉంటుంది.
- ఇచ్చినటువంటి క్లిక్ చేసి నోటిఫికేషన్ చుడండి.
- కింద ఇచ్చిన అప్లికేషన్ ఫారం ఫిల్ చేయండి.
- రాత పరీక్షా గాని ఇంటర్వ్యూ గాని ఉంటుంది.
- మీ డాకుమెంట్స్ వెరిఫై చేసిన తరువాత జాబ్ ఇస్తారు అందరికి.
🔵>> ఎలా అప్లై చేయాలి మనము:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇచ్చి చివరగా సబ్మిట్ చేయాలి.
Important Links
Apply Online | Click Here Application Form |
Join Telegram | Click Here |
Plz Subscribe YouTube Channel | Click Here |
Work From Home Jobs | Click Here |
Join What’s App Group | Click Here |
Note: ఫ్రెండ్స్ మీకు పక్క పనిపిస్తున రెడ్ కలర్ Symbol ఉన్న క్లిక్ చేస్తే ప్రాతి రోజు నేను డైలీ అప్లోడ్ చేసే ఉద్యోగ సమాచారం పొందచ్చు.
🔵>> ముఖ్య గమనిక: Secretary, Sahitya Akademi, Rabindra Bhavan, 35 Ferozeshah Road, New Delhi-110001 అప్లికేషన్ ఫారం ఫీల్ చేసిన వాళ్ళు చూపిన చివరి తేదిలోపలనే మనము పోస్టల్ ద్వారా పంపించాలి.