Sitel Group Recruitment 2023: ఫ్రెండ్స్ నిరుద్యోగులకు అందరికి ఒక మంచి తాజా శుభవార్త ఇంటర్మీడియేట్ పాస్ అయి జెస్ట్ ఇంటర్వ్యూ వెళ్తే 100% జాబ్ పక్క వస్తుంది మనకు. ఈ నోటిఫికేషన్ నాకు ప్రముఖ Sitel Group కంపెనీ నుంచి విడుదల అయింది.
మీరు ఇలాంటి మంచి కంపెనీ లో జాబ్ కావాలి అంటే మీరు తప్పకుండ అప్లై చేయండి. కనుక మీరు ఈ జాబ్ అప్లై చేయాలి అనుకుంటే కింద ఉన్న ఆర్టికల్ చదివి అప్లై చేయండి.
Join What’s App Group: Click Here to Join Our Family
ముఖ్యంశాలు
📌మర్చి 13వ తేదికి కల్లా జాబ్ లో ఉంటారు.
📌ఇంటర్వ్యూ వెళ్తే జాబ్ 100% పక్క వస్తుంది
📌నెలకు 25,000 వేలు జీతం.
📌 వయసు 18 సం.ల నుండి 35 సం.ల వరకు, చాలా సువర్ణ అవకాశం.
📌 దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉంది.
Work From Home Jobs 2023 | ఇంటర్ పాస్ అయితే జాబ్ పక్క | నెలకు Rs.25,000/- జీతం: Click Here to Apply
Sitel Group Recruitment 2023 Job Details
మనకు ఈ తాజా నోటిఫికేషన్ ప్రముఖ కస్టమర్ కేర్ కంపెనీ అయినా Sitel Groupకంపెనీ నుంచి ఈ బంపర్ రిక్రూట్మెంట్ విడుదల చేసింది. మనము ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ మరియు చాట్ ప్రాసెస్ ఉద్యోగం ఉంటుంది.
Sitel Group Recruitment 2023 Educational Qualifications
🔷 మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఇంటర్ & గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.
🔷 మనకు అకాడమిక్ 50% మార్కులు ఖచ్చింతంగా ఉండాలి.
🔷 మీరు డిప్లొమా B.Tech, M.E, M.tech పూర్తి చేసిన వాళ్ళు అయినా అప్లై చేయవచ్చు.
Infosys Recruitment 2023 | భారీగా ప్రముఖ కంపెనీ నుంచి ఉద్యాగాలు భర్తీ | నెలకు Rs.35,000/- జీతం: Registration
Sitel Group Notification Age Limit
మీరు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ మరియు చాట్ ప్రాసెస్ అప్లై చేయాలి అంటే మీకు కనీసం 18 నుంచి 35 లోపు సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేయచ్చు.
Join What’s App Group: Click Here to Join Our Family
Sitel Group Jobs Notification Job Location
మీరు హైదరాబాద్ లో ఉన్న సీటెల్ గ్రూప్ కంపెనీలో చేయవలసి ఉంటుంది. మరియు మిగతా అలవెన్స్ కూడా ఉంటాయి అందరికి.
Infosys Recruitment 2023 | భారీగా ప్రముఖ కంపెనీ నుంచి ఉద్యాగాలు భర్తీ | నెలకు Rs.35,000/- జీతం: Click Here to Apply
Sitel Group Jobs Notifications Jobs Salary
ఫ్రెండ్స్ మనకు ఈ ఉద్యోగాలకు మంచి జీతం ఇస్తారు జాయిన్ అవ్వగానే 15,000/- నుంచి 30,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
Sitel Group Jobs Selection Process
🔷 మనకు HR రౌండ్ ఉంటుంది.
🔷 వాయిస్ మరియు అసిసెంట్ టెస్ట్ ఉంటుంది.
🔷 ఆన్లైన్ పర్సనల్ ఇంటర్వ్యూ విధానం.
🔷ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Interview Location
How to Apply Sitel Group Recruitment 2023
🔷 ఫ్రెండ్స్ మీరు మేము ముందుగా ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయండి.
🔷 క్లిక్ చేసిన తరువాత అక్కడ ఉన్న అప్లికేషన్ ఫారం ఓపెన్ చేయండి.
🔷 అక్కడ ఉన్న పూర్తి సమాచారం చదువుకొని మీరు ఫిల్ చేయండి మీ వివరాలని.
🔷 వివరాలు ఇచ్చిన తరువాత మీరు అప్లికేషన్ ఫారం సబ్మిట్ చేయండి కచ్చితంగా.
Important Links
Apply Online | Click Here |
Join Telegram | Click Here |
Plz Subscribe YouTube Channel | Click Here |
Work From Home Jobs | Click Here |
Join What’s App Group | Click Here |