Voice Process Jobs 3 రోజులలో ఉద్యోగం కావాలా వెంటనే అప్లై చేయండి 

📌3 రోజులలో ఉద్యోగం కావాలా వెంటనే అప్లై చేయండి 

📌 24*7.AI  కొత్తగ వాయిస్ ప్రాసెస్  ఉద్యోగాలు భర్తీ. 

📌10వ మరియు 12th, ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండలి .

📌 Rs.20,000/- జీతం జాబ్ లో చేరగానే వస్తుంది. 

📌 వయసు 18 సం.ల నుండి 25 సం.ల వరకు, చాలా సువర్ణ అవకాశం.

📌 దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉంది.

 

Voice Process Jobs Details 2023

ప్రముఖ స్టార్ట్ అప్ కంపెనీ అయినా [24*7].AI నుంచి కొత్తగా ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. వీటికి 10వ తరగతి కానీ, ఇంటర్ చదివిన వాళ్ళు దరఖాస్తు చేసుకొనే విధంగా సంబంధించి పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా ఆఫీస్ సంబందించిన పోస్టులు ఇంటి నుండి వర్క్ చేసుకునే విధంగా పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగి ఉన్న అభ్యర్థులు కింద ఉన్న వివరాలు చదివి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

 

TCS Company Edge New Program Free Certificate  Click
10th అర్హతతో ఆంధ్ర ప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగలకు నోటిఫికేషన్ విడుదల Click
16 లక్షల జీతం తో గూగుల్ కంపెనీ లో ఉద్యోగం Click
గెంపాక్ట్ కంపెనీలో నేలకు 25,౦౦౦ జీతం ఎటువంటి Online Test No Fee Click

 

విద్య అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లో గాని బోర్డు ద్వారా గాని 10వ తరగతి కానీ ఇంటర్ లేదా డిగ్రీ పూర్తి చేసి 50% మార్కలుతో పాస్ అయ్యిఉండాలి.

18-35 ఏళ్ల వయసు ఉండాలి.

ఎంపిక విధానం:

  • Personal introduction Round.
  • Versant Round
  • Manager Round.

జూమ్ ఆన్లైన్ ఇంటర్వ్యూ అందంగా ఎంపిక చేస్తారు.

Interview Time: 11:00AM – 12:00PM

Interview Location: Zoom Invite

Join from PC, Mac, Linux, iOS or Android:https://247ai.zoom.us/j/ 2394368058

Meeting ID: 2394368058

Passcode: 247

Important Dates

దరఖాస్తు ప్రారంభ తేదీ: జనవరి 17, 2023.

దరఖాస్తు చివరి తేదీ: జనవరి 20, 2023.

Job Location: [24]7.ai Pvt Ltd,5th floor, NSL SEZ, Survey 1, Plot 6, NSL Arena Internal Rd, IDA Uppal, Habsiguda, Hyderabad, Telangana 500039.

Note:

  • 30 రోజులలోపు ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.
  • పైన పేర్కొన్న సమయాలలో జూమ్ బ్రిడ్జ్‌లో ఉండవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థించండి, సెషన్ లాక్ చేయబడే పోస్ట్.
  • మేము సెషన్‌ను ప్రారంభించే వరకు ఓపికతో జూమ్‌లో ఉండమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము.
  • మీరు మీ స్నేహితుడిని కూడా సూచించవచ్చు.
  • మీరు ఆఫీసు లొకేషన్ నుండి 23 కి.మీ లోపల ఉండాలి.

 

పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి: Registration