ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రవేశ పెట్టిన నవరత్న పథకాలలో అమ్మ ఒడి ఒక్కటి.

1st నుండి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు నేరుగా అమ్మ ఖాతాలో రూ.15 వేలు జమ చేస్తుంది.

అమ్మవాడి రావాలి అంటే ప్రభుత్వ కొన్ని నిబంధనలను పరిగణలోకి తీసుకొస్తుంది

తెల్ల రేషన్ కార్డు ఉండి అమ్మకి నెల సరి ఆదాయం 10 వేలు లోపు ఆదాయం Tax చెల్లించని వాళ్ళు బైక్ లేని వాళ్ళకు జమ చేస్తుంది.

అమ్మవడి 2020 మరియు 2021 పథకం అమలు చేసి నేరుగా జమ చేశారు. ఈ సారి కొన్ని నిబంధనలు పెటడంతో జూన్ కి వాయిదా వేశారు

అమ్మవడి కావాలి అంటే కరెంట్ బిల్లు 300 యూనిట్లు మించి వాడకూడదు అని కొన్ని ప్రకటను వస్తున్నాయి.

అంతే కాదు గత ఏడాది నవంబర్ 8 నుంచి ఏప్రిల్ 30 వరకు 75 శాతం హాజరు కచ్చితంగా ఉండాలి.

అమ్మవడి వద్దు అనుకుంటే 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు నగదు బదులు లాప్టాప్ అందిస్తారు నేరుగా విద్యార్థులకు.

అమ్మవడి వద్దు అనుకుంటే 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు నగదు బదులు లాప్టాప్ అందిస్తారు నేరుగా విద్యార్థులకు.

For More Updates