Wipro Hiring For Freshers Recruitment 2023 | ప్రముఖ MNC కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలు భర్తీ | జాయిన్ అవ్వగానే 20,000/- జీతం వెంటనే అప్లై చేయండి అందరూ

Wipro Hiring For Freshers Recruitment 2023: హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు అదిరిపోయే నోటిఫికేషన్ తీసుకువచ్చాము. ఎటువంటి ఆన్లైన్ టెస్ట్ లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ.ప్రముఖ Wipro కంపెనీ నుండి నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ మొత్తం వివరాలు ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా మీరు తెలుసుకొని అప్లై చేయండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. 

మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ జాబ్స్ అప్లై చేసినట్లు అయితే మీకు మంచి జీతం ఉన్నటువంటి జాబ్స్ ని పొందవచ్చు. కావున మీరు ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే కింద ఉన్న చదివి వెంటనే అప్లై చేయండి.

 ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది 

ఫ్రెండ్స్ MNC కంపెనీ అయినటువంటి Wipro నుండి నోటిఫికేషన్ విడుదల చేసారు. 

విడుదల చేసిన ఉద్యోగ వివరాలు

ఫ్రెండ్స్ మనము ఈ Wipro కంపెనీ లో School of IT Infrastructure Management వర్క్ చేయవలసి ఉంటుంది. 

Accenture Recruitment 2023 | ప్రముఖ కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలు భర్తీ ఇంటి నుండి వర్క్ | నెలకు 30,000/- జీతం మీకు | ఒకే ఒక ఇంటర్వ్యూ

విద్య అర్హతలు 

ఫ్రెండ్స్ మీరు  Wipro కంపెనీ  జాబ్స్ అప్లై చేయాలి అనుకుంటే మీరు Diploma in Computer Science / Information Technology / Electronics / Telecommunication / Computer Engineering / Electronics and Communication / Computer Technology / Computer Science and Technology / Electrical and Electronics Engineering: 60% and above

పాస్ అయ్యి ఉంటె చాలు అప్లై చేయచ్చు.  మీకు ఎటువంటి అనుభవం ఉన్న లేకున్నా మీరు ఈ జాబ్స్ అప్లై చేయచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం అయితే ఇప్పుడే వెంటనే అప్లికేషన్ ఫిల్ చేయండి. 

ఎంత వయస్సు ఉండాలి

మీరు Wipro కంపెనీ ఉన్న ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం 18 సం.. పూర్తి అయినా వాళ్ళు అప్లై చేయచ్చు. 

Wipro Hiring For Freshers Recruitment 2023

జీతం వివరాలు

ఫ్రెండ్స్ మనము Wipro వర్క్ చేసిందనుకు కాను మనకు First year stipend : INR 12,400 per month, Second year stipend : INR 15,488 per month, Third year stipend : INR 17,553 per month, Fourth year stipend : INR 19,618 per month వేల రూపాయల వరకు మీకు జీతం ఇస్తారు. అలాగే ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు. 

HDFC Bank Recruitment 2023 | ప్రముఖ బ్యాంకు నుండి భారీగా నోటిఫికేషన్ విడుదల | నెలకు 40,000/- జీతం మీకు | ఒకే ఒక ఇంటర్వ్యూ

 అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు

మీరు Wipro జాబ్స్ అప్లై చేయాలి అనుకుంటే మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెలించనవసరం లేదు. 

సెలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది
  • కింద ఇచ్చిన నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేయండి. 
  • నోటిఫికేషన్ వివరాలు చదివిన తరువాత మీరు అప్లై ఆన్లైన్ ఉంటుంది క్లిక్ అప్లై చేయండి. 
  • మీరు లాగిన్ అవ్వవలసి ఉంటుంది. 
  • తరువాత మీరు అప్లై చేయండి.  
  • అప్లికేషన్ ఫారం ఫిల్ చేయండి షార్ట్ లిస్ట్ అయినా వాళ్ళు రాత పరీక్షా రాయాలి.  
  • All Best Friends. 

ముఖ్య మనైనా తేదీలు

 మీరు ఈ Wipro ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకుంటే మనకు జూన్ 15th  వరకు మీరు అప్లై చేయడానికి అవకాశం ఉంది. 

Indigo Recruitment 2023 | ప్రముఖ విమానాశ్రయం లో భారీగా ఉద్యోగాలు భర్తీ | నెలకు 50,000/- జీతం మీకు

 ఎలా అప్లై చేయాలి మనము 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇచ్చి చివరగా సబ్మిట్ చేయాలి. 

Important Links 

Apply Online  Apply Online  
Join Telegram  Click Here 
Plz Subscribe YouTube Channel  Click Here 
Work From Home Jobs  Click Here
Join What’s App Group Click Here