Wipro Jobs 2023: అప్లికేషన్ ఫిల్ చెయ్ జాబ్ కొట్టు.నిరుద్యోగులకు చక్కటి శుభవార్త. Wipro కంపెనీ నుంచి ఒక భారీగా రిక్రూట్మెంట్ విడుదల చేసింది. ఎటువంటి రాత పరీక్ష లేదు ఫీజు లేదు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ మొత్తం వివరాలు ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా మీరు తెలుసుకొని అప్లై చేయండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ జాబ్స్ అప్లై చేసినట్లు అయితే మీకు మంచి జీతం ఉన్నటువంటి జాబ్స్ ని పొందవచ్చు. కావున మీరు ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే కింద ఉన్న చదివి వెంటనే అప్లై చేయండి.
🔵>> ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:
ఈ భారి రిక్రూట్మెంట్ ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి Wipro నుండి విడుదల చేసింది.
🔵>> విడుదల చేసిన ఉద్యోగ వివరాలు:
మనకు ఈ సంస్థ నుండి మనకు IT Service Desk, Technical Support అనే ఉద్యోగాలను విడుదల చేసింది.
🔵>> ముఖ్య మనైనా తేదీలు:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే జూన్ 10 తేదీ వరకు మీరు అప్లై చేయవచ్చు.
🔵>> విద్య అర్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు కనీసం ఏదైనా డిగ్రీ, మాస్టర్ డిగ్రీ పాస్ వాళ్ళు అప్లై చెయ్యచ్చు. మీకు ఎటువంటి అనుభవం ఉన్న లేకున్నా మీరు ఈ జాబ్స్ అప్లై చేయచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం అయితే ఇప్పుడే వెంటనే అప్లికేషన్ ఫిల్ చేయండి.
🔵>> ఎంత వయస్సు ఉండాలి:
మన దేశంలో ఏ సంస్థల నుండి జాబ్ నోటిఫికేషన్ విడుదల అయినా మీకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అపుడే మనకు అప్లై చేయడానికి అర్హులు అవుతాము.
🔥Metro Recruitment 2023 | 10th పాస్ అయితే మెట్రోలో పెర్మనెంట్ ఉద్యోగం | Rs.35,000/- జీతం
🔥Income Tax Jobs 2023 | 10th పాస్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగం | Rs.56,900/- జీతం నెలకు
🔥Cognizant Recruitment 2023 | Apply Freshers Candidates
🔥Tech Mahindra Mega Walk Interview Recruitment 2023 | 12th Pass Freshers
🔥TTD Jobs Recruitment 2023 Apply 8th Class Pass
🔥Tech Mahindra Mega Walk interview Recruitment 2023 Apply For 12th Pass
🔵>> మీరు చేయవలసిన వర్క్:
- విప్రో సర్వీస్ డెస్క్ లక్ష్యాలకు అనుగుణంగా తగిన తుది వినియోగదారు సమస్యలను పరిష్కరించేందుకు విప్రో సర్వీస్ డెస్క్‌కి కాల్ చేసే B2B వినియోగదారుల కోసం మొదటి పరిచయం ఈ పాత్ర యొక్క ఉద్దేశ్యం.
- ప్రాథమిక వినియోగదారు మద్దతు మరియు కస్టమర్ సేవకు బాధ్యత వహించండి.
- క్లయింట్ నుండి అన్ని కాల్‌లు, పోర్టల్, ఇమెయిల్‌లు, చాట్‌ల నుండి ప్రశ్నలకు ప్రతిస్పందించండి.
- ప్రతి క్లయింట్ మరియు వారి సంబంధిత అప్లికేషన్లు/ప్రాసెస్‌లతో పరిచయం పెంచుకోండి.
- సాధారణంగా ఉపయోగించే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ మరియు ఇతర పరికరాల ప్రాథమిక కార్యకలాపాలను తెలుసుకోండి.
- నిర్వచించిన ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి అన్ని సర్వీస్ డెస్క్ టిక్కెట్‌లను ఖచ్చితంగా లాగ్ చేయడం ద్వారా ప్రామాణిక సర్వీస్ డెస్క్ ఆపరేటింగ్ విధానాలను అనుసరించండి.
- TAT, SLA & హిట్‌లకు సంబంధించి SoW ప్రకారం స్కోర్‌కార్డ్ నిర్వహించబడిందని నిర్ధారించుకోండి
నిర్వచించిన హెల్ప్‌డెస్క్ విధానాలు మరియు ఫ్రేమ్‌వర్క్ ప్రకారం అన్ని ప్రశ్నలను నిర్వహించండి లేదా పరిష్కరించకపోతే పెంచండి. - లేవనెత్తిన ప్రశ్నలపై రెగ్యులర్ MIS & రిజల్యూషన్ లాగ్ మేనేజ్‌మెంట్
ఈవెంట్‌లు మరియు సమస్యలు మరియు వాటి పరిష్కారాన్ని లాగ్‌లలో రికార్డ్ చేయండి. - కస్టమర్ స్థితి మరియు సమాచారాన్ని అనుసరించండి మరియు నవీకరించండి.
- కస్టమర్‌లు ఏవైనా ఫీడ్‌బ్యాక్, సూచనలు, ఎస్కలేషన్‌లను తగిన అంతర్గత బృందానికి పంపండి.
- ప్రక్రియలు, విధానాలు మొదలైన వాటిపై మెరుగుదలలను గుర్తించి, సూచించండి.
🔵>> జీతం వివరాలు:
ఫ్రెండ్స్ మనము ఈ సంస్థలో ఉద్యోగం చేస్తున్నదుకు ప్రతి నెల Rs.25,000/- నుంచి Rs.40,000/- జీతం కంపెనీ వారు ఇస్తారు. వీటితో పాటు మనకు మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔵>> అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వాళ్ళు అందరూ కూడా అప్లికేషన్ ఫీజు ఒక్క రూపాయి చెలించనవసరం లేదు ఎవరు కూడా.
🔵>> సెలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన తరువాత మిమ్మల్ని షాట్ లిస్ట్ చేస్తారు వారికీ కింద ఉన్న ప్రాసెస్ ఉంటుంది.
- ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫారం చేసి ఫిల్ చేయండి.
- కింద తెలిపిన Email మీ Resume అడ్రస్ పోస్ట్ చేయాలి.
- అందులోని వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు.
- మీ డాకుమెంట్స్ వెరిఫై చేసిన తరువాత జాబ్ ఇస్తారు అందరికి.
🔵>> ఎలా అప్లై చేయాలి మనము:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఇచ్చి చివరగా సబ్మిట్ చేయాలి.
Important Links
Apply Online | Click Here |
Join Telegram | Click Here |
Plz Subscribe YouTube Channel | Click Here |
Work From Home Jobs | Click Here |
Join What’s App Group | Click Here |
Note: ఫ్రెండ్స్ మీకు పక్క పనిపిస్తున రెడ్ కలర్ Symbol ఉన్న క్లిక్ చేస్తే ప్రాతి రోజు నేను డైలీ అప్లోడ్ చేసే ఉద్యోగ సమాచారం పొందచ్చు.